ఆలోచనలు ప్రకృతి లోని పక్షుల్లా ఆంతర్యం దానిలోని అందమైన రంగుల్లా ఆలాపనల ఉద్దీపనలు అలల్లా అందంగా ఉరకలేస్తూ హృదయాంతరంగాల్లో అద్బుతంగా అన్నివేళలా చిత్రించుకుపోతున్నాయి. అలవోకగా ఆనందం హాయిని కలిగిస్తున్నాయి...
చెప్పటానికి రావటంలేదు ఏమీలేదు, కానీ మీ కవితలు ప్రేరేపిస్తున్నాయి. భావాలు మహా ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. చాలా బావున్నయండీ.!!
కవితలోని భావం చిత్రంలో కదలాడుతోంది ...చాలా బావుందండీ !
ReplyDeleteఆలోచనలు ప్రకృతి లోని పక్షుల్లా
ReplyDeleteఆంతర్యం దానిలోని అందమైన రంగుల్లా
ఆలాపనల ఉద్దీపనలు అలల్లా
అందంగా ఉరకలేస్తూ హృదయాంతరంగాల్లో
అద్బుతంగా అన్నివేళలా చిత్రించుకుపోతున్నాయి.
అలవోకగా ఆనందం హాయిని కలిగిస్తున్నాయి...
చెప్పటానికి రావటంలేదు ఏమీలేదు, కానీ మీ కవితలు ప్రేరేపిస్తున్నాయి.
భావాలు మహా ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. చాలా బావున్నయండీ.!!
వర్మ గారు పరిమళం గారు ధన్యవాదాలు.
ReplyDelete