నా కవితలు
Friday, June 26, 2009
ఆ సాయంత్రం..
రేగిన
ప్రతి
కెరటానికీ
కర్పూరమయ్యే
క్రింద
అస్తిత్వం
,
చేతికి
రాని
నీడ
వేసిన
కాళ్ళ
బంధం
,
గుండెకు
కాషాయమద్దుతూ
బరువు
గాలి
హోరు
..
ఆ
సాయంత్రం
..
కిరణాలు
విరిగి
కృంగుతూ
చేతన
విదిల్చిన
జ్ఞాపకాలు
ఫీనిక్సు
పక్షులై
నన్ను
గెలుస్తున్నాయి
!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)