tag:blogger.com,1999:blog-60551111164262019782024-03-14T01:18:09.973-04:00నా కవితలుఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger352125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-45207840037719356402010-10-25T04:35:00.001-04:002010-10-25T18:05:33.438-04:00గతోదయం

రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది

విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.

కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడంలేదు

గతం, ప్రతి రాత్రీ
రెప్పలు చీల్చుకుని
ఉదయిస్తుంది

అన్నీ అస్తమయ మెరుగని
ఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com6tag:blogger.com,1999:blog-6055111116426201978.post-62714552963723313642010-10-21T01:05:00.000-04:002010-10-21T06:50:57.688-04:00ఈ ఉదయం
బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
రంగుల ప్రపంచం
ఓ లోయ సరిహద్దుల్లో అంతమయింది

రెండు సూర్యుళ్ళ ఉదయంతో
సగం కాలిన రాత్రి
ముళ్ళ కంప మీద
అలానే కరుగిపోయింది.

చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచి
జారిపోతున్న చీకట్లకు
తనువు చాలించిన తుంపర్లు
తెరలవుతున్నా..

చల్లగా వీచిన తెల్లపదాల తావి
పూల తోటలోకి ..దారి చూపింది.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6055111116426201978.post-70428766834688334492010-10-17T02:11:00.000-04:002010-10-17T21:13:51.936-04:00వీడ్కోలు
ఆ వీడ్కోలు క్షణంలో
నిర్వీర్యమయిన నీ ముఖం
నన్ను వెంటాడుతూనే ఉంది

ఎంతో అనుకుంటాను
ఏదో చెయ్యాలని
ఎంతైనా చెయ్యాలని

దూరాలు పెరిగే కొద్దీ
ప్రేమలు ఆప్యాయతలు
ఫోను తంత్రులకు
చెక్కు ముక్కలకే
పరిమితమై పోతున్నాయి

నీ ఒళ్ళొతలపెట్టిన తృప్తి
నా తలపై తిరిగిన నీ చేతి వెచ్చదనం
ఏ చెక్కుతో కొనగలను ?

ఒద్దనుకున్న క్షణాల్లో
స్థంబించే కాలం
ఇపుడు చిన్నగా నైనా
కదలదే?

బరువైన శ్వాసలు
అదిరే చుబుకంతో
తడిసిన పరిసరాల వెనక
నీ ముఖమూ..
స్పష్టంగా కనబడదు.

గడిపిన నెల రోజుల ఆనందం
ఈ ఒక్క క్షణం..
బూడిదవుతోంది

కనీసం ఈ క్షణమయినా..
గుండెలు మండుతున్నా..
మాటలు రాకున్నా..
ఊపిరందకున్నా..

ఆగిపోతే బాగుండు.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com4tag:blogger.com,1999:blog-6055111116426201978.post-74580968749563538352010-09-14T05:11:00.000-04:002010-09-14T17:01:04.541-04:00నిశ్శబ్ద పుష్పం
నిశిరాతిరి
మాలిణ్యాలను కరిగిస్తోంది.
వెచ్చని అశక్తత
మంద్రంగా వీస్తోంది.

అసంకల్పితంగా వికసించింది
ఓ నిశ్శబ్ద పుష్పం

గంధరహిత పుప్పొళ్ళను
గుండెలనిండా పులుముతూ

తనువునూపుతూ
స్వరరహిత గీతంతో
మనసును తాకుతూ

మూసిన రెప్పల వెనక
కరిగిన కాలం
మిణుగురులవుతుంది

రేపటి ఆశ లేదు
ఈ నిశి రాతిరే శుభోదయం.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6055111116426201978.post-51598442214676897782010-08-24T10:52:00.002-04:002010-08-24T10:53:18.794-04:00మబ్బు

ఎప్పటినుంచో..
కాళ్ళు పరిచిన దారి
కంపలు తప్పుకుంటూ
పూదోటలనానుకుంటూ..

ఊచలకు ఇవతల
నిశ్శబ్దం నింపుకున్న
మంచు ప్రమిదల్లో
తడి దీపాల ఆరాటం
ఆ దారి మొదలు కోసం

ఈ లోపే మరో అంకం..

పారే నీటి క్రింద
గులక రాయిలా..
ఆ దారి..
అవిచన్నం, నిశ్చలం

ఈ మబ్బు విడవాలిఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6055111116426201978.post-90828769180544853642010-08-17T05:45:00.003-04:002010-08-17T05:47:04.441-04:00మరోప్రశ్న
తెరలు తెరలుగా
అవే ప్రశ్నలు.. అలలవుతూ
మనిద్దరి మధ్య

నన్ను శోధిస్తాను
నిన్ను ప్రశ్నిస్తాను
తెలుసుకునే లోపే
మరోప్రశ్న ..
తెలుసనుకున్న దాన్ని
తిరిగి ప్రశ్నిస్తూ..

వృత్తంలా పరిచుంచిన
పట్టాల మధ్య, ఇది,
ముడులు విప్పుకుంటూ..
గుంటలు పూడ్చుకుంటూ..
పరుగనిపిస్తుంది ..
మనమధ్య దూరమిక
లేదనిపిస్తుంది.

ఈలోపల
నీ అస్థిత్వాన్నీ,
నా విశ్వాసాన్ని
ప్రశ్నిస్తూ.. మరో నెర్ర.

అతుకుల చక్రం సాగుతుంది
మరో అతుకుని ఆహ్వానిస్తూ..
మరో గుంటకు చోటు చేస్తూ..ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6055111116426201978.post-57142231818920928252010-08-09T12:19:00.004-04:002010-08-09T12:46:51.918-04:00మైనపు రెక్కలు

గమ్యం ఎక్కడో శిఖరాలమీద
ఉద్భవిస్తుంది,
పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగా
పెదవి విరుస్తూ..

సామూహిక నిస్సహాయతకు
సాక్ష్యమన్నట్టు
వికటాట్టహాసం చేస్తూ..

వాడి ప్రశ్నల వాలుమీద
ఆత్మావలోకనమే ప్రయాణం..

ఆ నవ్వులు ముల్లుకర్రలు
ప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ..

ప్రత్యామ్నాయం దొరికేలోపే
మైనపు రెక్కలు కరిగి
ఆత్మ విమర్శై పలుకరిస్తుంది.

ఈ చిత్రం www.thecreativecreative.com నుండి తీసుకొనబడినది.

http://poddu.net/?p=4942 లోకుఉడా కూడగలరు.

loosely based on http://musingsbytrinath.blogspot.com/2010/02/frivolity.html

ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6055111116426201978.post-37407022658764670832010-07-20T10:56:00.000-04:002010-07-20T10:56:00.267-04:00కవిత

తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే..

ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ.. కరిగిపోతూ ..
అలజడిచేస్తూ..
అక్షరాల జల్లు

నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?

పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.

తడుపుదామనో
కలిసి తరిద్దామనో..

గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది.

picture by Jean-Sébastien Monzan
పొద్దు లో ప్రచురించబడినది http://poddu.net/?p=4829ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6055111116426201978.post-75817360017619219762010-07-13T10:52:00.003-04:002010-07-13T15:07:21.313-04:00ప్రకృతి
ఆకు నీడన చేరిన పువ్వు
గాలి తట్టినప్పుడల్లా
తెరిపె కోసం తొంగిచూస్తూ..

నేల కురిసిన వాన
హత్తుకునే అడ్డులు...
నింపుకున్న గుంటలు..
నవ్వులు చిందిస్తూ..

నింగిలోని చుక్కలన్నీ
మెల్లగా..
గరిక కొనలమీదుగా
ఉదయిస్తూ..

ప్రతికిరణమూ
రంగులద్దుతూ..
మనసునద్దం పడుతూ..
ప్రకృతి.

పొద్దులో చూడండి http://poddu.net/?p=4833ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com8tag:blogger.com,1999:blog-6055111116426201978.post-62345057804487619392010-07-07T12:04:00.001-04:002010-07-07T12:07:05.313-04:00నోటు

నగ్నంగా నిలబడ్డా..
నిలువెత్తు సత్యాన్ని,
కనుమరుగు చేస్తుంది.
కనబడ్డా కాదేమోనన్న
సందేహన్ని కొనిపెడుతుంది.

ఎంత పెద్ద నిజాన్నయినా..
గొంతులోతుల్లోనే సమాధి చేస్తుంది.

నోటు,
ఓ చిత్రానికి తగిలించిన పటంలాంటిది
నిజాన్ని, గోడకు బంధించి
అందనంత ఎత్తులో..
అందంగా చూపిస్తుంది

ఏ వేలిముద్రలు అంటకుండా
ఆదుకుంటుంది.

త్రినాధ్ గారి కవిత నుండి ప్రేరణతో
http://musingsbytrinath.blogspot.com/2010/07/seeing.htmlఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6055111116426201978.post-90793686773746014012010-06-29T12:00:00.000-04:002010-06-29T12:00:00.306-04:00నెమలి కన్ను

జీవం లేనిదే ఐనా
పాత పుస్తకం పేజీల మధ్య
ప్రత్యక్షం అయినపుడల్లా
ఓ కధ చెపుతుంది ..

చూపుగాలాలు శూన్యంలో
దేవులాడుతూ మిగిలిపోతాయి
పరిసరాలు ఒక్కసారిగా
పారదర్శకమయిపోతాయి

ఇంతలో ఏదో శబ్దం
ఘనీభవించిన గడియారం
ఒక్క ఉదుటున పరుగెడుతుంది.

అసంతృప్తిగా కధ ఆగిపోతుంది.

కధ అంతం తెలిసినా..
ఎందుకో
ఆ పుస్తకం తెరవాలనిపిస్తుంది
మళ్ళీ ఆ కధ వినాలనిపిస్తుంది.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com4tag:blogger.com,1999:blog-6055111116426201978.post-83380311788304243282010-06-22T11:15:00.000-04:002010-06-22T16:12:32.257-04:00పొగ మంచు.

దగ్గరయ్యేకొద్దీ
దారి చూపిస్తూ ..
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ..
మురిపిస్తూ..
తేమతగిలిస్తూ..

కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ..

ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..

తాత మాటలు తవ్వి తీస్తూ..

పొద్దులో ప్రచురించపబడినది. http://poddu.net/?p=4744

ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com10tag:blogger.com,1999:blog-6055111116426201978.post-62568673013165953332010-04-27T14:07:00.000-04:002010-04-27T14:08:18.421-04:00అయిష్టంగా...
పలచ బడ్డ ప్రస్తుతం మీద
వయసునూ అలసటనూ అరగదీస్తూ
బాల్యాన్ని చేరుకున్నాను

పరిసరాలను కమ్మిన
సొంత ఊరు, చిన్నతనపు
కేరింతల మధ్య

నెరిసిన రెప్పకట్టలు తెగి
కళ్ళనుండి పొంగిన పాత కబుర్లు
కాలాన్ని కరిగించి
గెలిచామంటూ గేలి చేశాయి

అయినా.. అయిష్టంగా..
గుండెనిండిన తృప్తి
కడుపు నిండిన జ్ఞాపకంతో
వాస్తవంలోకి తిరుగు ప్రయాణంఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6055111116426201978.post-3686117938068486372010-04-22T12:56:00.001-04:002010-04-22T12:57:51.574-04:00వాన
ఒకటే వాన
బరువుతగ్గిన ఆకాశం

చినుకుల మధ్యగా
ఆటలాడుతూ చిరుగాలి

గుప్పుమంటూ
గుంటలు నింపుకున్న నేల

తలదాచుకునే ఆరాటంలో
పడుచుదనం పట్టించుకోని పాఠం..
పల్లానికి పరుగెట్టి..

చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ..
తాత చేతిపై జ్ఞాపకమవుతూ..

చూరుక్రిందా తడిసిన తలల
తలపుల్లో గుబులు ఒలకపోస్తూ..

ఒకటే వాన.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com5tag:blogger.com,1999:blog-6055111116426201978.post-9791162334300538612010-02-17T14:53:00.003-05:002010-02-17T14:58:44.224-05:00తృప్తి
తడి మెరుపులుల్లో
కరిగిన చూపులు ..
ఉరుము ధ్వనుల్లో
మమైకమైన మౌనం ..

జడివాన జల్లుల్లో..
జోరు గాలుల్లో..
వాడిన రెక్కమందారాలు

ఎర్రబారిన చందమామను
ఎదలోతుల్లో గుచ్చేసరికి
ఏడడుగులు నడిచిన తృప్తి
వెచ్చగా తాకింది.

గుండెలపైన మరో రాత్రి
బద్ధకంగా అస్తమించింది.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com8tag:blogger.com,1999:blog-6055111116426201978.post-32978845748573777592010-02-09T17:08:00.002-05:002010-02-09T17:09:02.170-05:00జ్ఞాపకాల గుబాళింపు..
నిద్ర జార్చుకున్న నింగి మధ్య
విరగ పూసిన కలువ
ఆపై వేచిన తుమ్మెద పలకరింపు..

కంటి కొలకులు చూసిన
ముత్యాల పలవరింపు..

అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..
ఒడిలిన తెరల వెనకగా
ఎగబ్రాకిన వేకువ కిరణం..

వెచ్చగా ఒళ్ళిరిచుకున్న
జ్ఞాపకాల గుబాళింపు..ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com7tag:blogger.com,1999:blog-6055111116426201978.post-13268289370417690822010-02-03T14:18:00.001-05:002010-02-03T14:22:50.504-05:00మనసు మూగబోతున్నా...

గుండె గదిలో బందీని చేసి
గురుతుకొచ్చిన ప్రతిసారీ
తలుపు తడుతున్నావు ...

కంటి రెప్పల్లో ఖైదు చేసి
అలసి సోలిన ప్రతిసారీ
అలజడి చేస్తున్నావు...

మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..
మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..

తలనెత్తి నీకు దూరమవలేక
ఒదిగి చెంతన చేరినపుడల్లా..
నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..

పొంగు ప్రేమను పంచ
చేజాచినపుడల్లా..
ఓడిపోయానంటు మోకరిల్లుతావు..

అగాధాల అంచు కాక
మరి ఇదేమి నేస్తం?

పరిమళం గారు రాసిన "మనసు మూగబోతున్నా " కవితలు నా స్పందన.
http://anu-parimalam.blogspot.com/2010/02/blog-post.htmlఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com8tag:blogger.com,1999:blog-6055111116426201978.post-11457436914385203352010-01-19T13:08:00.001-05:002010-01-19T13:09:50.775-05:00మౌనం
పురిటినొప్పుల్లా తెరలు తెరలుగా
తడిమిన తరుణాలు
మౌనాన్ని ప్రసవించి మరలి పోతాయి

జ్ఞాపకాలు ఆలపించిన గీతాలు
ఎండురెప్పల మధ్య
నిశ్శబ్దంగా దొరిలి పోతాయి

సెలయేటి గలగలలు
ఘనీభవించి గొంతు లోతుల్లో
పదాలు వెదుకుతూ ఉండిపోతాయి

భాష జార్చుకున్న
బరువు భావపు ప్రతి కదలికా
ఏ రంగూ తగలని కవితే..

ఈ కవితా సాగరంలో తేలుతూ నేనూ...ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com6tag:blogger.com,1999:blog-6055111116426201978.post-28699517001218172062009-11-19T17:08:00.002-05:002009-11-19T17:10:52.770-05:00ఎవరికోసం .. ?
బరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ...

బాధ కాల్చమంటూ
నిట్టూర్పులొదిలిన సెగ
చివరి మూల్గు దేనిఓసం ...

బంధాలు త్రుంచమంటూ
అదిరే పెదవుల అభ్యర్ధన,
ఆత్మ సమర్పణ ఎందుకోసం ...

కురిసి వెలిసిన నింగి వెలితి
మనసు నిండా నింపుకుటూ..
మెరుపు వెలుగులో..
మరో మెరుపుకై తడుముకుంటూ..

చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..
రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..

ఎవరికోసం .. ?ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com11tag:blogger.com,1999:blog-6055111116426201978.post-22353425625176153782009-11-17T12:45:00.001-05:002009-11-17T12:53:19.172-05:00తోడు

గుర్తుకొస్తుంది..
నీ చెక్కిళ్ళ తడిలో
రగిలిన బడబాగ్ని..
కాగితమెక్కడం..

మరువలేనుగా..
చెలమ ఒడ్డున మొలిచిన
చిలిపి మొగ్గలు
మాలలవడం ..

జ్ఞాపకముండిపోదూ..
అడవినడకన
అదిరి ఆగిన అడుగులు
తాళమవడం ..

తలపుకు రావడంలేదూ ..
ఆశ సంధించిన శుభోదయాలూ..
బాధ ముంచిన సాయంకాలాలూ..

ఇవన్నీ..
చిత్తడి అడవిలో..
బెరడు గంధంలా ..
చీకటి పొదల్లో
కీచురాళ్ళ గానంలా ..
అజ్ఞాతంగా..
తాకుతున్నాయి..
జారిపోతున్నాయి..

బ్రతుకు బండి ఆసాంతం ఆపేసి
ఆస్వాదించాలనుంది..
వీటి కోసమైనా..
తిరిగి బ్రతకాలనుంది.

నీతోడు పొందాలనుంది.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com12tag:blogger.com,1999:blog-6055111116426201978.post-91051985848200306732009-11-16T11:59:00.002-05:002009-11-16T12:03:22.641-05:00కవిత లెప్పుడవుతాయో

రెప్ప క్రింద

గులాబీ వనంలో

రాలిపడినవీ..

పారుతున్న ఏటి ధారల్లో

ఏరుకున్నవీ..

వీడని మెళుకువ

కీచురాళ్ళతో పాడుకున్నవీ.

నిట్టూర్పుల వేడికి

ఎండుటాకులై దొర్లుతున్నవీ..

ఎన్ని పదాలో ..

ఎటుచూసినా పదాలే..

ఇవి కవిత లెప్పుడవుతాయో !!?

ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com11tag:blogger.com,1999:blog-6055111116426201978.post-81581158111480781542009-10-22T13:26:00.001-04:002009-10-22T13:28:20.531-04:00సత్యం

దొర్లే ఆకుల గుసగుసల్లో..
కొమ్మల్లో చిక్కిన గాలి ఊసుల్లో..
కొండలు పాడే ప్రతి ధ్వనుల్లో..
కొలను చూపే ప్రతి వృత్తములో..
ఎన్ని జీవిత సత్యాలో..

తపన చాలించిన అలల్లో..
తనువు తగిలెళ్ళిన తెమ్మెరల్లో..
తేలిపోతున్న నల్ల మబ్బుల్లో..
తీరమొచ్చిన తెప్ప తనువుల్లో..
ఎన్ని జీవిత సత్యాలో..

నుదుటి కాగితం మీద
కాలం విదిల్చిన అక్షరాలను
కూర్చుకుంటూ..
గుండెలోతుల్లో..
తడవకోకటిగా చెక్కిన చిత్రాలను
సరిపోల్చుకుంటే..

ప్రతి చిత్రం... ఓ సత్యమే !!

ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com11tag:blogger.com,1999:blog-6055111116426201978.post-40703392616118673402009-10-14T13:35:00.002-04:002009-10-14T13:51:13.225-04:00పశ్చాత్తాపం

తప్పు బరువు పెరిగి రెప్ప
తోడు చేరింది
కాళ్ళు విరిగిన ప్రేమ
కరిగి జారింది

దిశ మళ్ళిన చూపు
నేలపాలవుతూ..
గోరు గురుతును చేరి
సేదతీరింది

గుండె ఒలికిన గంగ
దొప్పల్ని నింపితే
వేడి శ్వాసల హోరు
ఆవిరిగ మార్చింది

ముడిబడిన భృకుటి
విప్పలే లేకేమో
అదిరెడి చుబుకము
పెదవి విరిచింది

నీట తేలిన జగతి
నిలువ నేర్వని స్థితి
నివురు గప్పిన ఆశ
నేటి బ్రతుకు.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com7tag:blogger.com,1999:blog-6055111116426201978.post-35026371360685101562009-09-29T13:05:00.003-04:002009-09-29T13:11:45.660-04:00దాహం

అనుభవాల శిధిలాలనూ,

గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన

సౌధాల మధ్యగా..

అనుబంధాలు అణచి మొలిచిన

వృక్షాల మధ్యగా..

ఆ నీడకు మురిసేదెలా ?

ఈ అందాలను ఆస్వాదించేదెలా ?

ప్రతి మలుపు వేసుకున్న

మేలిమి ముసుగు వెనక

దేనికోసమో వెదికే కళ్ళకు

ఏమి చెప్పను ?

క్రొత్త దారుల్లో..

పాత గుర్తులు దేవుకుంటూ..

నిర్లిప్తంగా..నా పయనం !

ఈ సాగర సరంగు దాహమెప్పటిదో!

తీరమెప్పటికో !!?

ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com9tag:blogger.com,1999:blog-6055111116426201978.post-75258943641182340402009-09-10T04:02:00.000-04:002009-09-10T04:03:20.608-04:00వానా వానా...

నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటె
పిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..

గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటె
తాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ...

ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లు
వెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.

వాన నాప పురిని విప్పి అడ్డుకున్న నెమలి గారి
ఈక తడిసి తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి,

చుట్టుతిరిగి చూరు చేరు పిచ్చికమ్మ ఆపలేక
తలను తీసి రెక్కలోన దాచి పెట్టి నవ్వుకుంది !!

ఈనెల ఈమాటలో http://www.eemaata.com/em/issues/200909/1462.html

ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.com3