దగ్గరయ్యేకొద్దీ
దారి చూపిస్తూ ..
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ..
మురిపిస్తూ..
తేమతగిలిస్తూ..
కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ..
ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..
తాత మాటలు తవ్వి తీస్తూ..
పొద్దులో ప్రచురించపబడినది. http://poddu.net/?p=4744
దారి చూపిస్తూ ..
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ..
మురిపిస్తూ..
తేమతగిలిస్తూ..
కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ..
ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..
తాత మాటలు తవ్వి తీస్తూ..
పొద్దులో ప్రచురించపబడినది. http://poddu.net/?p=4744
nice narration...
ReplyDeletevivaraNa chala bagumdi, nice one
ReplyDeleteసుదీర్ఘ విరామం !
ReplyDeleteపొగమంచు వర్ణన బావుంది.
కానీ ఆ చివరి వాక్యం ఎందుకో అర్ధంకాలేదు గురువుగారూ ....
(తాత మాటలు తవ్వి తీస్తూ..)
వర్మ గార్కి హను గార్కి ధన్యవాదాలు.
ReplyDeleteపరిమళం గారూ కవిత పొగమంచు గురించి అయితే పొగమంచు చిత్రాన్నే జోడించి ఉండే వాడిని.. :-) .. ఆ "పొగమంచు " తెరలు తొలిగితే తప్ప అసలు రంగులు కనపడవు. అప్పటి దాకా వివర్ణమయిన వర్ణనే కనిపిస్తుంది.
@ATHREYA garu,
ReplyDeleteNenu Poddu..lo kooda palakarinhanu..
`Sheershika`..kanipinchadam ledu..
*PogaManchu..nu chusi andaru santoshapadataru..
*Mimmalni chusi..Pogamanchu santoshapadutundi..
* * *
@ATHREYA..GARU,
ReplyDelete"Tatha matalu..tavvi teesthuu..?
Ane maataku.. artham cheppakunda datestunnaru
enduko.mari?
రామ్నర్సిమ్హ గారు. పొద్దు లింకును నా కవిత క్రిందనే ఇచ్చానండి. అవును పొద్దులో పలకరించారు ధన్యవాదాలు. "నిన్న చచ్చింది, రేపు ఇంకా పుట్టలేదు, బ్రతికేది నువ్వీరోజే .. " అన్న తాత మాటలు .. ఆ పొగమంచు చూడగానే గుర్తుకువచ్చాయి. మన జీవతాల్లో సంతోషమయినా.. దు:ఖమయినా.. ముందుకు పోయేకొద్దీ ఓ రూపాన్ని సంతరించుకుంటాయి.. ఏ ఒక్క ఘటనా మనకోసం ఆగదు. మరో ఉదయం రాగానే అంతా మాయం. అది కాన్సెప్టు. దాటేయడమూ.. దాచడమూ ఏమీ లేదండి. ఇదంతా మీ ఊహకు వదిలేద్దామని .. అంతే.
ReplyDelete@ఆత్రేయ గారు,
ReplyDeleteరిప్లై ఇచినందుకు ధన్యవాదాలు..
@తాత గారికి నమస్కారములు:-
మీ తాతగారు..గాంధీ తాత అంత గొప్పోడండి..
చాలా బాగుంది.
ReplyDeleteవుదయమయ్యే తరుణం ఎదురొచ్చి నిజాన్ని సప్త వర్ణాలలో చూపిస్తే నేస్తం తొలగిన మంచు తెర సాక్షి గా కరిగి కన్నీరవ్వవలసి వస్తుందేమో...
bavundi. kakapote nenu inko concept lo ardam chesukunanu. your explanation is also nice.
ReplyDelete