కంటి గానుగనుండి కలల సారాన్ని ఆస్వాదిస్తూ
సాగే నీడకు నిర్లిప్త ప్రేక్షకుడిగా
బంగారు ఇసుక తిన్నెలకు ఆరాధకుడిగా
అలల దాగుడు మూతలకు ఆటవస్తువై
ఆప్యాయత కోసం ఎదురు చూస్తున్నాను
నిలవని అడుగు జాడల్లో ఆత్మీయత వెదుక్కుంటున్నాను
kanTi gaanuganunDi kalala saaraanni aasvaadistuu
saagE niiDaku nirlipta prEkshakuDigaa
bangaaru isuka tinnelaku aaraadhakuDigaa
alala daaguDu muutalaku aaTavastuvai
aapyaayata kOsam eduru cuustunnaanu
nilavani aDugu jaaDallO aatmiiyata వేడుక్కున్తున్నాను !!
యాంత్రిక జీవనంలో ఈ
ReplyDeleteఒంటరి పోరాటం చివారి దాకా తప్పదా!!
ఈ వెదుకులాట ఆగదా!!
బాగా అడిగావు వంశీ. చాలా రోజుల తరవాత ఇటు వచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDelete