ఎంటొ అంత silentగా కూర్చున్నావు
something ఏమన్నా చెప్పొచ్చుగా ?
after a long time కల్శామా ?
కనీసం shake hand ఐనా ఇవ్వొచ్చుగా?
కళ్ళు దించుకుని కామోషై పోయావు
atleast కన్నెత్తైనా చూడొచ్చుగా ?
నాకేంటొ ఇది strangeగా అనిపిస్తుంది
కనీసం ఒక joke ఐనా వెయ్యొచ్చుగా ?
ఆరాటంగా ఆశగా ఆబగా ఆతృతగా
you know, పరుగెట్టుకొచ్చా
నీతో చాలా చెప్పాలని అడగాలని
now see ఏమయ్యిందో
ఇద్దరు ఒంటరులం జంటగా కూర్చున్నాం
దీనికి ఇక్కడిదాక why to come?
smile ఐనా ఇవ్వొచ్చు
మరి కాస్త closeగా జరగొచ్చు
ఎంటొ అంత silentగా కూర్చున్నావు
something ఏమన్నా చెప్పొచ్చుగా ?
నీతో ఎప్పుడూ ఇంతే
నా చావుకొచ్చింది
సరే ఐతే leave it !!
నేనే ఏదో ఒకటి చేస్తా
ఏంటి అనా ఆ look ?
రేపటి కోసం waitinగమ్మా
ఇంకేంచేస్తాం
nice కవిత :)
ReplyDeleteSome hting కాదు
ReplyDeletelot of things
చెప్పాలనే వచ్చాను
ఏదీ నువ్వు చెప్పనిస్తే కదా?
ఆడగడమే కాని
వినే mood లో నువ్వున్నావా?
చెప్పే thought నేనున్నా
నువ్వు chance ఇవ్వలేదు
సరేలే! అలవాటే కదా!
ఈసారైనా oppertunity
నేనే use చేసుకుంటాను
నిశ్శబ్ధాన్ని break చేస్తాను
believe me అంటున్నా
మరదేమి నీ look?
Luck ఉందో లేదో
Check చేసుకో
రేపటి రోజుకి
Why to come అంటావో
How to go అంటావో
Choice నీకే మరి
Leave it అని వెళతావో
చCan't leave అని ఉంటావో
As you like నేస్తం
కాని చేస్తానొక magic
నువ్వు చెప్పేలా how nice అని
అప్పటి వరకూ wait and see
ఆత్రేయ గారూ, మీ కవిత నన్నిలా మాట్లాడించేసింది. మరోలా అనుకోకండే. అయినా హనుమతుడిముందు hijump చేసేంత దైర్యమా! ఔరా? అనుకోకండే. గురువుగారి ముందు పెట్టిన చిన్న గుమ్మడి కాయ ఈ కానుక అనుకోండి. అందుకోండి.
ఆత్రేయగారు వ్రాయడం అది బాగోపోవడమూనా!
ReplyDeleteశృతిగారి వ్యాఖ్యాకవిత మీ కవితకి మసాలాండి!
రెండూ కలిపి అదుర్స్......
ఆత్రేయ గారూ !మీ శిష్యులు కూడా సుపరేనండీ !
ReplyDeleteథాన్క్యూ నేస్తం
ReplyDeleteశృతి గారు ఎంతమాట; పిల్లకాయలిలా జంపింగులు కిక్కింగులు చేస్తుంటేనే అందం ఆనందం; ఇంకే అలుసిచ్చాగా కొంపపీకండి పందిరెయ్యండి లొల్లిజేయండి. గుమ్మడికాయ బాగుందమ్మా మంచిగా కోసి వడియాలెట్టమన్నా మా ఇంటావిడని. ఎందుకమ్మా ఇంత పెద్ద పెద్ద కానుకలు ? ద్రాక్షలో కిస్మిస్సో ఐతే తినటానికి వీలుగా ఉంటుంది నీకు తేవటానికి వీలుగానూ ఉంటుంది. ఈ సారి అవ్వితే !!
పద్మార్పిత గారు బాగా చెప్పారు శృతిపెట్టిన తాలింపుకి నా బ్లాగంతా గుప్పుమంది. కవిత టేస్టు నషాళానికంటింది.
పరిమళం గారు వీళ్ళు శిష్యులు కారండి బాబు. జగజ్జంత్రీలు. చూశారుగా తాత పప్పుకు ఎలా తాలింపులేస్తున్నారో? అలుసివ్వక ఆగారు కానీ నా బ్లాగు పీకి వెబ్ సైటు చెయ్యరూ ? స్పందించిన మీకూ ధన్యవాదాలు.
I am sorry.
ReplyDeletekavitha superu.! :))
ReplyDeletemeeku sankranthi shubhakankshalu.
సుజ్జి గారికి ధన్యవాదాలు. మీకు కూడ సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteఅజ్నాతంగా సారీ చెప్పిన వారికి. ఎందుకు చెప్పారో అర్దం కాలేదు. నే రాసినదాంట్లో నేను నొచ్చుకున్నట్టు మీకు అనిపించి ఉంటే, అటువంటి దేమీ లేదని మరోసారి మనవి.
మీ కవితా,దానికి శృతి కలిసిన కవితా...తరువాత ద్రాక్షపళ్ళంటూ చమక్కు ...అన్నీ బాగున్నాయి.మీరు మరీ వైవిధ్యం చూపించేస్తున్నారండి :)
ReplyDeleteరాధిక గారు ధన్యవాదాలండి. మీరు మరీనూ వైవిధ్యమా పాడా ఎదో పిల్లలతో కలిసి కాసేపు అల్లరి చేస్తున్నా అంతే. అదికూడా మా ఆవిడ వచ్చేలోపే సుమా లేకపోతే పడక కుర్చీలోనించి లేచి గోడ కుర్చీ వేయాల్సి వస్తుంది.
ReplyDeleteits a cool post maastaru..
ReplyDeleteamuived gaaru dhanyavaadaalu. naa blaaguku svaagatam.
ReplyDelete:) bagundandi.
ReplyDeleteS గారు ధన్యవాదాలు.
ReplyDeletewow.....
ReplyDeleteవంశీ గారు ధన్యవాదాలు
ReplyDeletechala bagundandi ...
ReplyDelete