Wednesday, December 31, 2008

శుభాకాంక్షలు

మిత్రులందరికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ వత్సరం నూతన వెలుగులు తేవాలని
మనసారా ఆకాంక్షిస్తున్నాను.

11 comments:

  1. meeku, mee kuTumbAniki nUtana samvatsara SubhAkAmkshalu

    Maganti Family

    ReplyDelete
  2. ఆత్రేయ గారు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. ఆత్రేయ గారూ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  4. ఆత్రేయ గారికి
    నూతన సంవత్సర శుభాకాంక్షలు

    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. అన్నయ్య, మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!

    ReplyDelete
  6. ఆత్రేయ గారూ
    మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  8. నా మరువం పలికిన మాటో, పాటో మళ్ళీ ఇక్కడ వ్రాస్తున్నాను, దారి తప్పి నను చూసుకోక ఇటేపు వచ్చిన మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు అందుతాయని ... :)
    ****************
    మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం, మాకెందుకిక దిగులని,
    గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది, వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.
    మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది, పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.
    నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది, అది చేయనున్న చిలిపి పనులచిట్టా.
    ఋతువు కూడా ఒప్పేసుకుంది, శీతువునంపి వసంతునికి కబురంపుతానని.
    మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి, తాను తరలి వెళ్తదేమో.
    కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది.
    ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది.
    ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం ...
    అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!!
    *******************
    రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!!
    మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...

    ReplyDelete
  9. హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  10. శుభాకాంక్షలు అందించిన అందరికి ధన్యవాదాలు.

    ReplyDelete
  11. Namaskaram Sir,

    Nenu Ravi Dailyhunt mobile application nunchi,

    Mee blog loni content memu maa mobile application lo pettali anukuntunamu.

    Dayavunchi meeru ee phone no ki sampradinchagalaru 8712309234

    ReplyDelete