నా మరువం పలికిన మాటో, పాటో మళ్ళీ ఇక్కడ వ్రాస్తున్నాను, దారి తప్పి నను చూసుకోక ఇటేపు వచ్చిన మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు అందుతాయని ... :) **************** మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం, మాకెందుకిక దిగులని, గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది, వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని. మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది, పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని. నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది, అది చేయనున్న చిలిపి పనులచిట్టా. ఋతువు కూడా ఒప్పేసుకుంది, శీతువునంపి వసంతునికి కబురంపుతానని. మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి, తాను తరలి వెళ్తదేమో. కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది. ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది. ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం ... అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!! ******************* రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!! మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...
meeku, mee kuTumbAniki nUtana samvatsara SubhAkAmkshalu
ReplyDeleteMaganti Family
ఆత్రేయ గారు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteఆత్రేయ గారూ
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆత్రేయ గారికి
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు
బొల్లోజు బాబా
అన్నయ్య, మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!
ReplyDeleteఆత్రేయ గారూ
ReplyDeleteమీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteనా మరువం పలికిన మాటో, పాటో మళ్ళీ ఇక్కడ వ్రాస్తున్నాను, దారి తప్పి నను చూసుకోక ఇటేపు వచ్చిన మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు అందుతాయని ... :)
ReplyDelete****************
మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం, మాకెందుకిక దిగులని,
గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది, వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.
మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది, పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.
నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది, అది చేయనున్న చిలిపి పనులచిట్టా.
ఋతువు కూడా ఒప్పేసుకుంది, శీతువునంపి వసంతునికి కబురంపుతానని.
మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి, తాను తరలి వెళ్తదేమో.
కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది.
ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది.
ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం ...
అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!!
*******************
రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!!
మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...
హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteశుభాకాంక్షలు అందించిన అందరికి ధన్యవాదాలు.
ReplyDeleteNamaskaram Sir,
ReplyDeleteNenu Ravi Dailyhunt mobile application nunchi,
Mee blog loni content memu maa mobile application lo pettali anukuntunamu.
Dayavunchi meeru ee phone no ki sampradinchagalaru 8712309234