ఎంటో రెండు రాత్రుల మధ్య
బోలెడు రోజులు ఇరికినాయో ఏమో
ఈ రోజు ఎంతకీ తరగ నంది
ఇంకా 9 dayసా నావల్ల కాదు
నువ్వు లేవని అదను చూసో ఏమో,
గడియారం ముల్లులు మొరాయించి
తిరగనని కూర్చున్నై, కాలం నడవదే ?
ఇంకా 9 dayసా నావల్ల కాదు
enTO renDu raatrula madhya
bOleDu rOjulu irikinaayO EmO
ee rOju entakee taraga nandi
inkaa 9 #day#saa naavalla kaadu
nuvvu lEvani adanu cUsO EmO,
gaDiyaaram mullulu moraayinci
tiraganani kuurcunnai, kaalam naDavadE ?
inkaa 9 rOjulaa? naavalla kaadu
ఆలోచన బాగుంది. కాని రెండు రాత్రులు, 9 డేయ్స్ ఈ రెండే అర్దం కాలేదు. వివరించగలరు. ఎలా ఉన్నారు. చాల రొజుల తర్వాత మళ్ళి మీ బ్లాగ్ కి రాగలిగే అద్రుష్టం కలిగింది.
ReplyDeletekRsNa
ReplyDeleteరెండు రాత్రుల మధ్య చాలా రోజులు ఇరికినట్టు ఉండటమంటే, సమయం కదలటంలేదు అని. తొమ్మిది రోజుల నా అనుపస్థితిలో, చెలిని చూడలేక కదలని ఆ కాలాన్ని గడపలేని నిస్సహాయతే ఈ కవిత.
ధన్యవాదాలు