సరిగమలు సరి గమనమెరుగక
పదనిసలు పలు దిశలకుజనగ
పద పదమను పదములుడిగి నిశి
దిశలు దిగి పరి గరిమలు దిరగ
సరిగమన పద మెదక మనమున
పరి తరులు వెదక దగినది కవి .......... యే !!
sarigamalu sari gamanamerugaka
padanisalu palu diSalakujanaga
pada padamanu padamuluDigi niSi
diSalu digi pari garimalu diraga
sarigamana pada medaka manamuna
pari tarulu vedaka daginadi kavi .......... yE !!
Good post .filled with good idea and phonic vibration
ReplyDeleteబావుంది సార్.. రేపు మా తెలుగు మేడం కు చూపి ఆవిడను కూడా ఆనందపరుస్తా..!
ReplyDeleteగుర్రబ్బండి ప్రయాణం బాగుంది
ReplyDeleteబాబా గారూ "గుర్రబ్బండీ ప్రయాణం బాగుందే !!"
ReplyDeleteఅనుంటే,
మా శిష్యులకు తగినంత మంది గురువులు వచ్చేవారు.
ధన్యవాదాలు.
శ్రీకాంత్, భగవాన్ గార్లకు ధన్యవాదాలు
ReplyDeleteపూర్వం విద్యనేర్చుటకు శిష్యులు గురువుని వెదుకుతూ వెళ్ళేవారు. ఇప్పుడు శిష్యుల్ని వెదుక్కుంటూ గురువులు వస్తున్నారు. లేదా ఆ బంధం దిశ మారుతుంది.
ReplyDelete