నా కవితలు
Tuesday, August 24, 2010
మబ్బు
ఎప్పటినుంచో..
కాళ్ళు పరిచిన దారి
కంపలు తప్పుకుంటూ
పూదోటలనానుకుంటూ..
ఊచలకు ఇవతల
నిశ్శబ్దం నింపుకున్న
మంచు ప్రమిదల్లో
తడి దీపాల ఆరాటం
ఆ దారి మొదలు కోసం
ఈ లోపే మరో అంకం..
పారే నీటి క్రింద
గులక రాయిలా..
ఆ దారి..
అవిచన్నం, నిశ్చలం
ఈ మబ్బు విడవాలి
2 comments:
Padmarpita
August 24, 2010 at 1:45 PM
Good one
Reply
Delete
Replies
Reply
భాస్కర రామిరెడ్డి
September 11, 2010 at 11:30 PM
ఆత్రేయ కొండూరు గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
హారం
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Good one
ReplyDeleteఆత్రేయ కొండూరు గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ReplyDeleteహారం