నగ్నంగా నిలబడ్డా..
నిలువెత్తు సత్యాన్ని,
కనుమరుగు చేస్తుంది.
కనబడ్డా కాదేమోనన్న
సందేహన్ని కొనిపెడుతుంది.
ఎంత పెద్ద నిజాన్నయినా..
గొంతులోతుల్లోనే సమాధి చేస్తుంది.
నోటు,
ఓ చిత్రానికి తగిలించిన పటంలాంటిది
నిజాన్ని, గోడకు బంధించి
అందనంత ఎత్తులో..
అందంగా చూపిస్తుంది
ఏ వేలిముద్రలు అంటకుండా
ఆదుకుంటుంది.
త్రినాధ్ గారి కవిత నుండి ప్రేరణతో
http://musingsbytrinath.blogspot.com/2010/07/seeing.html
Aatreya gAru
ReplyDeleteI am glad to see this. Well written. You are back after a long hiatus. Nice to see you blog again!
Along with a friend of mine I started translating some old Telugu songs into English. You could see it at http://crasswords.wordpress.com/ . Only one song got translated as of now. There are more in the offing!
very nice
ReplyDeleteత్రినాధ్ గారు ధన్యవాదాలండి. మీరు ఇలానే మరినీ రాయాలని ఆకాంక్ష. మీరు పంపిన లంకె చూశాను చాలా బాగుంది. మంచి ఆలోచన. ఆ కవితలు అనువాదాల్లా కనిపించక మరింత ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
ReplyDeleteసుమిత్ర గారు ధన్యవాదాలు.