Friday, August 28, 2009

సెలవు

నేను మనదేశానికి (గుంటూరు) వెళుతున్న కారణంగా ఒక నలభైరోజుల పాటు నా బ్లాగుకు సెలవలు ప్రకటించడమయినది.

మరిన్ని కవితలతో మీముందుకు అక్టోబరు నెలలో తిరిగి వస్తాను.

అప్పటివరకు సెలవు.

8 comments:

  1. గుంటూరు ప్రత్యేక దేశం ఎప్పుడయింది!?!

    ReplyDelete
  2. నేనెప్పుడూ పట్టించుకోలేదు, మనదేశం అంటున్నారు, మీరుండేది ఎక్కడ ప్రస్తుతం.
    any way have a nice vacation

    ReplyDelete
  3. మీ కవితలకై ఎదురు చూస్తూ!!!!
    Have a nice time....

    ReplyDelete
  4. have a great and happy vecation.

    ReplyDelete
  5. త్వరగా సెలవుకు సెలవు చెప్పండి!

    ReplyDelete
  6. ఆత్రేయ గారికి, నమస్కారములు.

    మాది గుంటూరే, మీదీ గుంటూరే. శెలవులను ఆనందంగా గడిపి రండి. మాది గుంటూర్, బ్రాడీపేట, 4 వ లైను, 13 వ అడ్డరోడ్డు. ప్రస్తుతము వుంటున్నది మాత్రం హైద్రాబాదులో.

    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  7. హహహ అబ్రకదబ్ర గారు మీ సమయస్ఫూర్తికి జోహార్లు. ఒక్క గుంటూరేమిటండీ.. ఆ దేశంలో ప్రతి మూలా నా దేశమే !!

    బాబాగారు నేను న్యూ జెర్సీ లో ఉంటానండీ..

    పద్మార్పిత గారు.. నేనే ఉండలేక.. ఇవాళ ఇటుగా వచ్చి ఓ కవిత రాశానండీ..

    రాధిక గారు, ధన్యవాదాలు.


    ప్రణు ధన్యవాదాలు.

    పరిమళం గారు మీ కోరిక మేరకు ఓ చిన్న తవిక రాశానండి.

    మాధవరావు గారు. 6/14 మా చిరునామా.. ధన్యవాదాలు.

    ReplyDelete