Thursday, January 8, 2009

చావు

స్థబ్దతెరగని వ్యర్ధ బ్రతుకిది
సుద్ద దండగ బ్రతుకు కూడలి
ఉద్దరించగ వచ్చెనదిగో
సిద్దమెక్కర చావురైలుని

దీనికెంతో శక్తి ఉన్నది
పాపమంతా కడగ గలదు
చచ్చినోళ్ళకు మెప్పుతెచ్చే
మంచి గుణమే దీనికున్నది

ఊర్ధ్వ నీచములంటు లేవు
మధ్య రకమగు చావులేదు
హెచ్చు తగ్గుల బ్రతుక విసిగిన
మనిషికంత సమము ఇక్కడ

వేరు గతులతొ విలువలుడిగే
అన్ని చావున సమములే
కోరి నడుపును నిన్నుచూడు
దిక్కు తెలియని పధములొ

చలి గుప్పెట చిక్కి మిగిలిన
పొగమంచుర మన జీవితం
ఆ గుప్పెట సడలక మానదు
మన బ్రతుకిక కరగక ఆగదు


sthabdateragani vyardha bratukidi
sudda danDaga bratuku kuuDali
uddarincaga vaccenadigO
siddamekkara caavurailuni

deenikentO Sakti unnadi
paapamantaa kaDaga galadu
caccinOLLaku mepputeccE
manci guNamE deenikunnadi

uurdhva niicamulanTu lEvu
madhya rakamagu caavulEdu
heccu taggula bratuka visigina
manishikanta samamu ikkaDa

vEru gatulato viluvaluDigE
anni caavuna samamulE
kOri naDupunu ninnucuuDu
dikku teliyani padhamulo

cali guppeTa cikki migilina
pogamancura mana jeevitam
aa guppeTa saDalaka maanadu
mana bratukika karagaka ఆగాడు

ఇది ఇక్కడ పోస్ట్ చీసిna దానికి అనువాదం.
http://musingsbytrinath.blogspot.com/2008/12/death.html

3 comments:

  1. Thanks andi. Mee ee addition valla naa blog ki kasta "hits" perigayi.

    ReplyDelete
  2. If you tweak the lines a little bit, they can be evolved into ముత్యాల సరాలు.

    ReplyDelete
  3. కొత్తపాళీ వారికి వందనాలు
    ముత్యాల సరాల గురించి మరికొంత వివరణ ఇవ్వగలరు. ఇది కూడా తేటగీతి ఆటవెలది వంటిదేనా ? నిబంధనలు వంటి వివరాలకు నాకు మార్గము సూచించగలరు. ధన్యవాదాలు.

    ReplyDelete