Wednesday, October 8, 2008
తప్పేముంది ?
ఒంటి చేత్తో చప్పట్లు మోగవు
మోగనప్పుడు చేతులు కట్టుకోవడంలో తప్పేముంది ?
కంటి నీళ్ళతో హృదయాలు కరగవు
కరగనప్పుడు కన్నీళ్ళను మింగడంలో తప్పేముంది?
మేళాలతో పెళ్ళిళ్ళు జరగవు
జరగనప్పుదు ఆశలు చంపటంలో తప్పేముంది?
నోటి మాటతో ప్రేమలు పండవు
పండనప్పుదు నోరు మూసుకోవడంలో తప్పేముంది?
తనదారిన తనని వదలడంలో తప్పేముంది?
నేను తప్పుకుంటంలో తప్పేముంది ?
onTi cEttO cappaTlu mOgavu
mOganappuDu cEtulu kaTTukOvaDamlO tappEmundi ?
kanTi neeLLatO hRdayaalu karagavu
karaganappuDu kanneeLLanu mingaDamlO tappEmundi?
mELaalatO peLLiLLu jaragavu
jaraganappudu aaSalu campaTamlO tappEmundi?
nOTi maaTatO prEmalu panDavu
panDanappudu nOru muusukOvaDamlO tappEmundi?
tanadaarina tanani vadalaDamlO tappEmundi?
nEnu tappukunTamlO tappEmundi ?
Subscribe to:
Post Comments (Atom)
good one.
ReplyDeletehow could you write so frequently with so much of quality.
bollojubaba
i will take it as a complement. appreciate it. భాషకే బన్ధాలు గానీ భావాలకు లేవు గదండి. మనసు స్పన్దనని మాటల్లో పోస్తున్నా నంతే. పైవాడి దయ మీ అభిమానం. నా చేత ఈ చందాన కవిత రాయిస్తున్న ఆ స్పన్దనకు నేనెప్పుడూ రుణపడే ఉంటాను.
ReplyDelete