Tuesday, September 2, 2008

పసివాడి నవ్వు


బుజ్జిగాడి బొజ్జమీద
నా ముని వేళ్ళ నాట్యం
గతి తప్పక తగ్గట్టుగ
వాడి కిలకిలల నట్టువాంగం
అందమైన బంధాల జుగలబందీ !!


bujjigaaDi bojjameeda
naa muni vELLa naaTyam
gati tappaka taggaTTuga
vaaDi kilakilala naTTuvaangam
andamaina bandhaala jugalabandee !!

1 comment:

  1. చిన్న కవితలోనే పసివాడి నవ్వును ఆవిష్కరించారు.
    మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete