Tuesday, September 2, 2008

కలవని తీరాలు


ఆ రైలు పట్టాలు
నదికున్న తీరాలు
దూరాన నింగి నేల
ఇక నువ్వు నేను
అందరం బంధువులం
ఎప్పుడూ ఉంటాం
ఎన్నడూ కలవం
కానీ తోడుగ ఉంటాం !!


aa railu paTTaalu
nadikunna teeraalu
duuraana ningi nEla
ika nuvvu nEnu
andaram bandhuvulam
eppuDuu unTaam
ennaDuu kalavam
kaanee tODuga unTaam !!

5 comments:

  1. మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు
    గణపతి మీకు సర్వ కార్య సిద్ధి కలిగించు గాక !

    ReplyDelete
  3. kalisina manasulu dooram gaa vunna edabatu ledu...

    kalavani manasulu okachotae vunna kalisae kshanamae raadu..

    hmmm...bavundhi mee kavita.

    ReplyDelete
  4. మీరూ ఇక కవిత్వము రాయటం మొదలెట్టచ్చు !!
    బాగా రాశారు !!

    ReplyDelete
  5. kalavani teeraalu chaala apt ga undi nija jeevitaaniki. good poem. abhinandanalu. :)

    ReplyDelete