Monday, August 25, 2008

చిరు - పార్టీ

''ciru '' pati paarTee peTTaga
hayaravamuna yuutu pOlu buutulu cErun
guDDeddulu cEnureeti OTlanu guddi
dESamu glaamarukammina vaaDu dESamudurai puTTun!!

--evarinee baadha peTTE uddESam lEdu.. saradaaga raasinadi
--evarinainaa noppistE -- kshantavyuDini


''చిరు '' పతి పార్టీ పెట్టగ
హయరవమున యూతు పోలు బూతులు చేరున్‌
గుడ్డెద్దులు చేనురీతి ఓట్లను గుద్ది
దేశము గ్లామరుకమ్మిన వాడు దేశముదురై పుట్టున్‌!!

--ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదు.. సరదాగ రాసినది
--ఎవరినైనా నొప్పిస్తే -- క్షంతవ్యుడిని

4 comments:

  1. ఖగపతి యమృతము తేగా

    భుగభుగమని పొంగి చుక్క
    భూమిని వ్రాలెన్

    పొగచెట్తై జన్మించెను

    పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ ....కి పేరడీగా రాసారా?

    ReplyDelete
  2. నరహరి గారు అన్నట్టే రాసిన, అలా రాయగలగడం కూడ నేర్వగలగాలి. చాల బాగా రాసారు KPK గారు.

    ReplyDelete
  3. నరహరి గారు
    పోలిక బాగ కనిపెట్టారు
    పేరడీగా రాసినదే

    --ధన్యవాదాలు

    ReplyDelete
  4. అభినవ గిరీశం అనిపించారుగా...

    ReplyDelete