Monday, August 25, 2008
ప్రేమపోరులో ఓటమి లేదు
veccani niTTuurpula abhinandala madhya
taDisina kanureppla cappaTla madhya
noccina manasE vaccina bahumati
paDina gaayaalE gelicina jnaapakaalu
prEmapOrulO OTami lEdu
virigina gunDeku viruguDuu lEdu
వెచ్చని నిట్టూర్పుల అభినందల మధ్య
తడిసిన కనురెప్ప్ల చప్పట్ల మధ్య
నొచ్చిన మనసే వచ్చిన బహుమతి
పడిన గాయాలే గెలిచిన జ్ఞాపకాలు
ప్రేమపోరులో ఓటమి లేదు
విరిగిన గుండెకు విరుగుడూ లేదు
ఒక స్నేహితుడు రాసిన దానికి సమాధానంగా
============================
"ఈ పోరాటం లో నేను ఓడిపోయి
నిన్ను చేజార్చుకున్నను
నేనే గెలిచానని కాలం నన్ను గేలిచేస్తుంటే
నిన్ను నా నుంచి కాజేయగలిగింది కాని
నీ జ్ఞ్యాపకాలని మాత్రం
చెరిపేయలేకపోయిందని గుర్తుచేసాను
మనసు చెప్పింది - నేనే గెలిచానని
నీ జ్యాపకాలైతె నా దగ్గర ఉన్నయి
కాని నువ్వు మత్రం లేవు
జీవితం చెప్పింది - నేను ఓడానని !!!" -- hi.krissh
Subscribe to:
Post Comments (Atom)
మీ సమాధానం నాకు చేరింది. కవితలతో ఒప్పించే ప్రతిభ ఉన్నవారు మీరు. మీ సమాధానం నాకు చేరింది. కవితలతో ఒప్పించే ప్రతిభ ఉన్నవారు మీరు. ప్రేమ పోరులో ఓటమి లేదు అన్న మీ మాటతో సమాధాన పడ్డాను. I feel like honoured by seeing your reply. Thank u so much.
ReplyDeleteమీ అభిమానానికి కృతజ్ఞతలు
ReplyDelete