Wednesday, September 3, 2008

తోడుగా


నానుండి విడివడక
చంద్రునికడ వెన్నెలవలె
దరికొచ్చిన తలపులవలె
నడవగ నా బాటలో
నీడగా నాతోడుగా
వుండవా నా గుండేలో ?

naanunDi viDivaDaka
candrunikaDa vennelavale
darikoccina talapulavale
naDavaga naa baaTalO
neeDagaa naa tODugaa
unDavaa naa gunDelO ?

3 comments:

  1. చాలా బాగుంధి...నాకు కూడాతెలుగులో బ్లాగింగు :) చెయ్యాలి అని వుంది.
    మీరు మీ బ్లాగులో తెలుగు ఎలా వాడుతారో చెప్పండి.---చిరు

    ReplyDelete
  2. there is an extention in firefox - indic Extension - i use it to type intelugu

    ReplyDelete
  3. tODugaa unDamani aDigina teeru baavundi. :)

    ReplyDelete