వెలిసిన వాన లాగా
తడి ఆరిన ఆ కళ్ళు
మంచు ముద్దాడిన పచ్చికలా
ఆ కళ్ళ వాకిళ్ళు
కరిగిన గుండెల క్రిందన
చెదిరిన వేదన తుంపరలు
మనసు పొత్తిళ్ళలో
శాంతి పాపల కిలకిలలు !!
velisina vaana laagaa
taDi aarina aa kaLLu
mancu muddaaDina paccikalaa
aa kaLLa vaakiLLu
karigina gunDela krindana
cedirina vEdana tumparalu
manasu pottiLLalO
Saanti paapala kilakilalu !!
imtakannaa baagaa evaruu raayaleareamoandi ii bhaavanani.adbhutam.
ReplyDeleteధన్యవాదాలు రాధిక గారు. మీరు రాసే పద్ధతికి దగ్గరగా వున్నాట్లుంది కదూ ?
ReplyDelete