simple and sweet.
అలిసిన నీ మనసు చూపు,సొలసిన నీ తనువు పరచు,పిలిచిన నీ గుండె చూపు,విడివడదా తన మౌనం తటాలున?పరుగిడదా పార్వతి తన నాథుని చేరగ?ప్రవహించదా వడివడిగా మందాకిని సురగంగై?చూపుల సమ్మొహనంగా, నీ ఎదుదుచూపులు తరిమేయంగా?
simple and sweet.
ReplyDeleteఅలిసిన నీ మనసు చూపు,
ReplyDeleteసొలసిన నీ తనువు పరచు,
పిలిచిన నీ గుండె చూపు,
విడివడదా తన మౌనం తటాలున?
పరుగిడదా పార్వతి తన నాథుని చేరగ?
ప్రవహించదా వడివడిగా మందాకిని సురగంగై?
చూపుల సమ్మొహనంగా, నీ ఎదుదుచూపులు తరిమేయంగా?