tag:blogger.com,1999:blog-6055111116426201978.post8310082585293517627..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: నీ సహజన్మి !ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-27048188182019282112009-04-25T08:21:00.000-04:002009-04-25T08:21:00.000-04:00బాబా గారు.. నేను రాసింది మృత్యువు గురించే.. ఈ విషయ...బాబా గారు.. నేను రాసింది మృత్యువు గురించే.. ఈ విషయాన్ని వంశీగారి ప్రశ్నకు సమాధానంగ IM లో ఆయనకు సమాధానం చెప్పిన తరవాతే ఆయన ఇక్కడ కామెంటారు. అది మృత్యువేమో అని మీరనే సరికి, మీకూ అనుమానమేనా అన్నాను. మీరు చాలా బాగా నే ఊహించారు. నాకుగా నేను, అది మృత్యువు అని చెప్పడం ఇష్టంలేక.. అలా డొంకతిరుగుడు వివరణ ఇచ్చాను .. ఆ వివరణాకూడా మృత్యువు గురించే.. అభినందనలు. + ధన్యవాదాలు బాబా గారూ..ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-57612665001678703892009-04-25T01:21:00.000-04:002009-04-25T01:21:00.000-04:00మిత్రమా
నా అనుమానం ఈ వాక్యాల వలన. మరీ ముఖ్యంగా రెం...మిత్రమా
నా అనుమానం ఈ వాక్యాల వలన. మరీ ముఖ్యంగా రెండో వాక్యం.
అందుకే ఎందుకైనా మంచిదని ఏమో అంటూ కామెంటాను. :-)

విధిని నమ్మిన వాడిని
నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు

కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. !

ఇప్పటికీ, మీ వివరణ కన్నా నా ఊహే నాకు అందంగా ఉందంటే కోపగించుకోరుగా?Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-24124443810897644402009-04-24T18:37:00.000-04:002009-04-24T18:37:00.000-04:00This comment has been removed by the author.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-13755532098110506922009-04-24T18:02:00.000-04:002009-04-24T18:02:00.000-04:00వంశీ .. ఈ కవిత, .. ఓ అజ్నాత గురించి.. ఓ దరిచేరని ద...వంశీ .. ఈ కవిత, .. ఓ అజ్నాత గురించి.. ఓ దరిచేరని దాని/వాని గురించి, . ఏదో అసంతృప్తి.. అనిర్వచనీయమయిన ఆందోళన.. గురించి.. అందుకని అలా .. ఏదో/ఎవరో ఉందని/ఉన్నారని తెలుసు.. కానీ తెలియదు..రారు..అందుకే.. చెప్పాల్సిన విషయాన్ని తెరలవెనక దాచే అదే సందిఘ్దత, ఉత్కన్ఠ లను రేకెత్తించే .. ప్రయత్నం... కొంత జరిగింది, కొంత జరగలా..మరది విషయం... :-(

బాబా గారూ మీకూ అనుమానమే :-( !!

భాస్కర రామె రెడ్డి గారు.. మీ మనసు ఏదోలా అయితే.. నిజంగా.. ఈ కవిత తనపని తను చేసినట్లే.. ఇంతకీ మీరూ మృత్యువేనంటారా ?...ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-86266827452337372382009-04-24T17:45:00.000-04:002009-04-24T17:45:00.000-04:00ఆత్రేయ గారు ఒక్కక్క సారి కవిత ఎంత బాగున్నా, మనసు ఏ...ఆత్రేయ గారు ఒక్కక్క సారి కవిత ఎంత బాగున్నా, మనసు ఏదోలా అవుతుంది.

ఇంతకంటే ఏమి వ్యాఖ్య వ్రాయను?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-72267068818458309852009-04-24T17:13:00.000-04:002009-04-24T17:13:00.000-04:00క్రిష్ణ గారూ
మృత్యువేనేమో!క్రిష్ణ గారూ
మృత్యువేనేమో!Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-18335850929621558332009-04-24T15:52:00.000-04:002009-04-24T15:52:00.000-04:00ఇంత నిగూఢత ఉన్న కవితలకి మాబోటి చిన్నవాళ్ళు ఎమని కా...ఇంత నిగూఢత ఉన్న కవితలకి మాబోటి చిన్నవాళ్ళు ఎమని కామెంటాలి... ఏదేమైనా బావుంది. ఇంక మీ శిష్యులు ఏమంటారో చూడాలి.kRsNahttps://www.blogger.com/profile/14830816600738675867noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-92216243184965258442009-04-24T12:44:00.000-04:002009-04-24T12:44:00.000-04:00అటువంటి అనుమానాలకి ఎక్కడా అవకాశమివ్వలేదే ?... మరోస...అటువంటి అనుమానాలకి ఎక్కడా అవకాశమివ్వలేదే ?... మరోసారి చూడండి..ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-21722242508774052922009-04-24T12:30:00.000-04:002009-04-24T12:30:00.000-04:00నిద్రో , మృత్యువో ....మరొకటో .....వివరంగా చెప్పరూ ...నిద్రో , మృత్యువో ....మరొకటో .....వివరంగా చెప్పరూ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com