tag:blogger.com,1999:blog-6055111116426201978.post8128605952292844887..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: హాయిఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-27262549529752572892009-03-04T10:14:00.000-05:002009-03-04T10:14:00.000-05:00పిచ్చబ్బాయి గారు.. పార్టీకి నేను రెడీనే. మీబ్లాగుక...పిచ్చబ్బాయి గారు.. పార్టీకి నేను రెడీనే. మీబ్లాగుకొస్తా, మీ పోస్టుకొస్తా.. కామెంటు విండోకొస్తా.. ఎక్కడైనా ఎప్పుడైనా.. బ్లాగ్మే స్వాల్.. నే నెలాంటి పార్టీ కైనా రేడీ..(పొలిటికల్ వైతే నేను దూరమండీ క్షమించండి) మరి మీరు రెడీనా ? :-)

పరిమళం గారు బాగా చెప్పారు. కోయిల కూసి కూసి అలిసింది. అవధులు దాటిని ఆనందాన్ని గుండెల్లో నింపుకుంది.

శృతి గారు ధన్యవాదాలు.

పద్మార్పిత గారు ఆనందాలు అందరికీ పంచేటందుకే.. ఆస్వాదించండి

ఉష గారు.. అమ్మో మీరేమి ఊహించుకుంటున్నారో ఏమో.. నాకు కాస్త భయంగానే ఉంది.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-57169811748941391082009-03-04T06:36:00.000-05:002009-03-04T06:36:00.000-05:00:-) ఆత్రేయ గారూ, ఖుషీ ఖుషీనా ...? మరి ఈ ఆనంద సమయ...:-) ఆత్రేయ గారూ, ఖుషీ ఖుషీనా ...? మరి ఈ ఆనంద సమయంలో మాకు పార్టీ....పిచ్చోడుhttps://www.blogger.com/profile/09262374759907562301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-61362536561844697572009-03-04T06:06:00.000-05:002009-03-04T06:06:00.000-05:00భేష్ మీ ఆనందపు వెల్లువ నన్నూ ముంచేస్తోంది. కలంలో ...భేష్ మీ ఆనందపు వెల్లువ నన్నూ ముంచేస్తోంది. కలంలో ఈ మధ్య సంతసం ఇలా చిరు కవితలుగా చిందులేస్తోదేం ;) మొన్నామధ్యనేమో ఏకాంతం వదిలిపోయింది, ఇపుడేమో నెచ్చెలి నవ్వేసింది. ఇకపై ఏం జరగనుందో. అబ్బా తలచుకుంటే ఓ చిత్రం వచ్చేస్తోంది మదిలోకి. మీరు కవితగా వ్రాసాక అపుడు చెప్తాను - అచ్చంగా నా వూహాచిత్రానికి అతుకుతుందో లేదో, ఈ మధ్యలో పృధ్వి "ఆయ్ అలా బొమ్మలు వేయటం, వాటికి కవితలల్లటం మా ఇరువురి ఒడంబడిక" అంటారేమో? ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-76146174833871630882009-03-04T04:07:00.000-05:002009-03-04T04:07:00.000-05:00పరిమళగారు, శృతిగారు నా మనసులోని మాటను వ్రాసేసారుగా...పరిమళగారు, శృతిగారు నా మనసులోని మాటను వ్రాసేసారుగా!!! ఇంక ఏమి వ్రాయను హాయిని హాయిగా ఆస్వాదించడం తప్ప!!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-35637666290484041332009-03-03T23:32:00.000-05:002009-03-03T23:32:00.000-05:00చిగురు తొడిగిన మానుమొగ్గలేస్తోంది,విచ్చుకున్న మొగ్...చిగురు తొడిగిన మాను
మొగ్గలేస్తోంది,
విచ్చుకున్న మొగ్గలన్ని
పరిమళించి
కబురులేవో చెప్పినట్లుంది
కళ్ళముందే
మీ సంతోషం కదలాడినట్లుంది
అద్భుతంగాశ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-64838728312669901452009-03-03T22:30:00.000-05:002009-03-03T22:30:00.000-05:00మీ "హాయి "లో వసంతం ముందే వచ్చేసింది గురువుగారూ !...మీ "హాయి "లో వసంతం ముందే వచ్చేసింది గురువుగారూ !నెచ్చెలి నవ్వు చూసిన చెలికాని మనసులో మావి చిగురు తినకనే కోయిల కూసి వుంటుంది కదండీ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com