tag:blogger.com,1999:blog-6055111116426201978.post8098025811081907718..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: ( చిర ) కాలచక్రంఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-16533857490226340722008-11-12T12:26:00.000-05:002008-11-12T12:26:00.000-05:00ప్రస్తుతం గతమయి అదే బ్రతుకయితే, ఆ బ్రతుకు బ్రతకలేక...ప్రస్తుతం గతమయి అదే బ్రతుకయితే,
ఆ బ్రతుకు బ్రతకలేకపోవటానికి గతమే గతి అయితే,
నీడలతో నిండిన రేపు చూడలేక ప్రస్తుతమే గతమయితే,
గతంలోని ప్రస్తుతమే చక్రాలయితే,
ఆ చక్రాల్లోని రేపే నేడవుతే,
నేటి రేపే ప్రస్తుతపు గతమయితే,
గతమయిన ప్రస్తుతమే నీడలాటి రేపయితే,
రేపటి నీడలే గతంలోని ప్రస్తుతానికి గుర్తులయితే,

రేపటి నీడను పట్టి కొట్టలేను
ప్రస్తుతపు రేపటిలో బ్రతకలేను
ఈ కవితలు నేను చదవలేను

ఈ చక్రానికి విరుగుడెప్పుడు ?

just kidding - No hard feelings pls..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-19825511549684108982008-11-12T12:41:00.000-05:002008-11-12T12:41:00.000-05:00వంశీ గారు. అబ్బే hard feelings ఏమీ లేవండి. నే రాసి...వంశీ గారు. అబ్బే hard feelings ఏమీ లేవండి. నే రాసిన దాని కంటే మీరు రాసిందే బాగుందనిపిస్తుంది. మొత్తానికి చదవలేను అంటూనే మొత్తమ్ చదివారు. స్పందించి దానికి కామెంటూ రాశారు. ధన్యవాదాలు. అదే జీవితం. మన ఇద్దరిదీ ఒకటే ప్రశ్న. దీనికి విరుగుడెప్పుడు అనే. సంతోషం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-43537224451092064622008-11-12T13:01:00.000-05:002008-11-12T13:01:00.000-05:00కవి గారూ ఎంత సరళం గా చెప్పేసారో.కాని ప్రశ్నే చాలా ...కవి గారూ ఎంత సరళం గా చెప్పేసారో.కాని ప్రశ్నే చాలా పెద్దది."నా రేపు నేడవుతుంది నా నీడవుతుంది"ఇక్కడయితె నేను చాలా అక్షరాలు వృధాచేసేదానిని.మీరు గ్రేటండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-54227372703223124192008-11-12T13:05:00.000-05:002008-11-12T13:05:00.000-05:00వంశీ గారు చాలా బాగుందండి.ఆత్రేయ గారి కవితలోని పదాల...వంశీ గారు చాలా బాగుందండి.ఆత్రేయ గారి కవితలోని పదాలే మీవి కూడా.భావమూ అదే.కానీ ఏమిటో ప్రత్యేకత వుంది ...నాకు తెలియటేదు.మొత్తానికి బావుంది.కానీ కవితలో ఈ కవితలు చదవలేను అని ఎందుకు వచ్చిందో అర్ధం కావట్లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-11263719301786937812008-11-16T09:16:00.000-05:002008-11-16T09:16:00.000-05:00vamsi garu nedu repu gurinchi inta chakkaga telip...vamsi garu

nedu repu gurinchi inta chakkaga teliparu . adbhutamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-53258040234892449332008-11-18T11:50:00.000-05:002008-11-18T11:50:00.000-05:00adE jeevitam anTE mari. btw vamsi gAri comment kon...adE jeevitam anTE mari. btw vamsi gAri comment konchem konTE gAnE unTundi E blog lO aina. :DAnonymousnoreply@blogger.com