tag:blogger.com,1999:blog-6055111116426201978.post7368651183725903137..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: మర్మంఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-19237810209734011502009-03-31T09:51:00.000-04:002009-03-31T09:51:00.000-04:00మాధవ రావు గారు ధన్యవాదాలు.మాధవ రావు గారు ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-70593975847540717712009-03-31T06:03:00.000-04:002009-03-31T06:03:00.000-04:00ఆత్రేయగారికి, నమస్కారములు."మర్మం" : చాలా,చాలా బాగు...ఆత్రేయగారికి, నమస్కారములు.

"మర్మం" : చాలా,చాలా బాగుంది. మర్మరహస్యం కోసం, మర్మయోగి చేసే తపనలాగుందీ మర్మం.madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-57357156606790044112009-03-25T10:12:00.000-04:002009-03-25T10:12:00.000-04:00పరిమళం గారు ధన్యవాదాలు.పరిమళం గారు ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-91482733946019566662009-03-25T07:36:00.000-04:002009-03-25T07:36:00.000-04:00ఆత్రేయ గారు,మర్మమెల్ల తెలుసుకొంటి మీ కవితలోసత్యమెర...ఆత్రేయ గారు,
మర్మమెల్ల తెలుసుకొంటి మీ కవితలో
సత్యమెరిగి మసలు కొనుట మావిధి...
బావుందండీ .....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-7257308681345668752009-03-24T12:28:00.000-04:002009-03-24T12:28:00.000-04:00ఉష గారు మీకవిత చాలా బాగుంది. కామెంటు అక్కడ కూడ పెడ...ఉష గారు మీకవిత చాలా బాగుంది. కామెంటు అక్కడ కూడ పెడతాను.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-41270870699255248142009-03-24T09:33:00.000-04:002009-03-24T09:33:00.000-04:00మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం?http://maruv...మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం?
http://maruvam.blogspot.com/2009/03/blog-post_24.html

ఓసారి చదివి ఎలావుందో చెప్పండి మరి, ఆత్రేయ గారు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-45764703079973147062009-03-23T13:23:00.000-04:002009-03-23T13:23:00.000-04:00విజయ్ గారు భావాన్ని సరిగానే పట్టుకున్నారు. కవిత నచ...విజయ్ గారు భావాన్ని సరిగానే పట్టుకున్నారు. కవిత నచ్చినందుకు ధన్యవాదాలుఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-33403100828489384952009-03-23T13:21:00.000-04:002009-03-23T13:21:00.000-04:00తెలిసిన సత్యం నిజమని ఎరిగితెలియని దానిని వెనకొదిలే...తెలిసిన సత్యం నిజమని ఎరిగి
తెలియని దానిని వెనకొదిలేశై .. !!

అంటే ఇక్కడ మీ భావం..?

చివరి లైన్లలో మీరు చెప్పిన దాన్ని బట్టి..
" ఏదో తెలుసుకోవాలని ఆత్ర పడక, నేడు నీ ముందున్న బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ వెళ్లడమే నేవు తెలుసుకోవలసిన్ మర్మం".
అనేనా..? అదే అనుకుంటున్నాను.

మీ కవిత చాలా బాగుంది.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-10261217179712164312009-03-23T11:43:00.000-04:002009-03-23T11:43:00.000-04:00ఉష గారు ధన్యవాదాలు బాగా వ్యాఖ్యానించారు. మర్మం మరు...ఉష గారు ధన్యవాదాలు బాగా వ్యాఖ్యానించారు. మర్మం మరువంలో కూడా ఉంటుందంటే అంతకంటేనా.. వేయి కళ్ళతో ఎదురు చూస్తాను.

హనీ గారు.. నా ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగిస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు. నాఇతర రాతలను కూడా చూసి వ్యాఖ్యానించగలరు.

శివ గారు మీకు కావలిసిన పదాలు దొరికినందుకు సంతోషంగా ఉంది. మీకేమన్నా కావాలంటే చెప్పండి నేను చేయగలిగింది చేస్తాను (నాకేదో పెద్ద తెలుసు అని కాదండి. ఏదో తోచిన సహాయంచేద్దామని )ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-63045020559112516712009-03-23T11:26:00.000-04:002009-03-23T11:26:00.000-04:00నాకవసరమైన కొన్ని పదాలు... ఈ కవితలో రాసారు.. చాల.. ...నాకవసరమైన కొన్ని పదాలు... ఈ కవితలో రాసారు.. చాల.. ధన్యవాదాలు.. ;)శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-41653006514340357342009-03-22T21:40:00.000-04:002009-03-22T21:40:00.000-04:00మీ ప్రయత్నం బావుంది. చివరి రెండు స్టాంజాల్లో కవిత...మీ ప్రయత్నం బావుంది. చివరి రెండు స్టాంజాల్లో కవిత్వం పండింది. మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే మీలోంచి మంచి కవి బయటికి దూకగలడు. శుభాకాంక్షలతో..
ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)ఈగ హనుమాన్ (హనీ),https://www.blogger.com/profile/05205986378675819793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-33644068741642683752009-03-22T21:05:00.000-04:002009-03-22T21:05:00.000-04:00ఆ మర్మమేదో తెలియకనే మనముందు తరం, వారి ముందు మరెన్న...ఆ మర్మమేదో తెలియకనే మనముందు తరం, వారి ముందు మరెన్నో, మనం, మన వెనుక తరం మనుగడ సాగిస్తాం. మానవత్వ ఉనికికి ఊపిరి పోస్తాం. శాంతం, సహనం కలబోసి, సత్యం, శోధన పెనవేసి జీవిత దారపుపోగులు ఒకరొకరివీ మెలివేసి పడుగు పేకల అనుభవం అనే వస్త్రాన్ని అల్లుతాం. మన మరణశయ్యపై అదే పక్కగా పరుచుకొని విరమిస్తాం. ఏమిటో చాలా బరువైన భావనలోకి తోసేసారు, ఆత్రేయ గారు. బహుశా ఇదే పొడిగించి మరవం మరో కొమ్మగా ఎదుగుతుందేమో?మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com