tag:blogger.com,1999:blog-6055111116426201978.post6803752832769922360..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: నువ్వంటే భయంఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-2676543210168809662009-01-20T12:05:00.000-05:002009-01-20T12:05:00.000-05:00నిజం, సత్యం నిజంగానే చాలా భయంకరంఉష, శృతి మీ స్పంద...నిజం, సత్యం నిజంగానే చాలా భయంకరం
ఉష, శృతి మీ స్పందనకు ధన్యవాదాలుఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-29633652473285572152009-01-17T09:30:00.000-05:002009-01-17T09:30:00.000-05:00నిన్ను చూస్తే రాని భయం, వూహల్లోని నీరూపు చూస్తే,ని...నిన్ను చూస్తే రాని భయం, వూహల్లోని నీరూపు చూస్తే,
నింపేస్తుంది నరనరం ఏదో భయం, వాస్తవమన్న జబ్బు సోకిన రోగివనిపిస్తావని.
నా ప్రేమ లేపనంతో నయంచేసినా, నవ్వించినా, నిన్నలరించి పంపినా,
నా పేరే అడుగవనీ, నీ వూరే చెప్పవని, మళ్ళీ వస్తానంటావేమోనని నువ్వంటే భయం
వద్దనా మళ్ళీ మళ్ళీ నా లోగిలికి ప్రేమరాహిత్యంతోనే వచ్చి,
నా గుండె ఖాళీ అయ్యేంత తోడుకెళ్ళిపోతుంటావనీ నువ్వంటే భయం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-3984796960527427262009-01-17T05:08:00.000-05:002009-01-17T05:08:00.000-05:00నువ్వంటే ఇష్టంకాలాన్ని సైతం నిలవేస్తావనినువ్వంటే భ...నువ్వంటే ఇష్టం
కాలాన్ని సైతం నిలవేస్తావని
నువ్వంటే భయం
నన్నెక్కడ నిలదీస్తావో అని

పక్కవాడి చేతల్లో మాటల్లో
నువ్వుంటే ఇష్టం
నా ప్రక్కలో బల్లెమై
నన్నెక్కడ పొడుస్తావొ అన్న భయం

నిజం, నీరూపం తెలియదు
కాని ఎందుకో
ఇక్కడే ఇప్పుడే నిన్ను
చూశాననిపిస్తుంది. ఇది నిజంశ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.com