tag:blogger.com,1999:blog-6055111116426201978.post6048350623929219363..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: ఎన్నని చెప్పనుఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-46959206133109845052008-12-29T11:10:00.000-05:002008-12-29T11:10:00.000-05:00ఉషా గారు మీ స్పందన చూడటానికైనా ఇంకో కవిత రాయాలనిపి...ఉషా గారు మీ స్పందన చూడటానికైనా ఇంకో కవిత రాయాలనిపిస్తుంది.
అద్భుతంగా రాశారు. పృధ్వీ గారు మీ మురిపాలు ముగ్ధమనోహర రూపాలై మీ బ్లాగులో సాక్షాత్కరిస్తాయని ఆశ. ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-19734771772051921562008-12-24T14:32:00.000-05:002008-12-24T14:32:00.000-05:00ధన్యురాలను పృద్వీ! ఆత్రేయగారి కలం నా కలానికిలా అలవ...ధన్యురాలను పృద్వీ! ఆత్రేయగారి కలం నా కలానికిలా అలవాలం. ఇదేదో అవినాభావ కవితా సంబంధం. :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-55052644696909826592008-12-24T12:49:00.000-05:002008-12-24T12:49:00.000-05:00నన్నయితే నూతన సంవత్సరము రాక మునుపే మీ తెలుగుదనం తో...నన్నయితే నూతన సంవత్సరము రాక మునుపే మీ తెలుగుదనం తో ముంచి ముద్దచేస్తున్నారు, మనసు ముచ్చటలో మురిపించేస్తున్నారు. నేను నా చిత్రములతో మాట్లాడించలేక పోతున్నాను కానీ కవితలతో మీరిరువురు నాకు అందాలు చూపిస్తున్నారు. చాలాబాగున్నాయి. అభినందనీయం..:D

www.pruthviart.blogspot.compruthvirajhttps://www.blogger.com/profile/09430745218969010598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-40558700225119167892008-12-24T05:39:00.000-05:002008-12-24T05:39:00.000-05:00నువ్వన్ని చెప్పకున్నా నీ నేస్తం ...హొయలు ఒక పరి, వ...నువ్వన్ని చెప్పకున్నా నీ నేస్తం ...
హొయలు ఒక పరి, వగలు తదుపరి
అన్నీ కలిసి కలల కావేరి
దిగుళ్ళ ద్రిగ్గుళ్ళే దీన దేవేరి
నిస్పృహలో స్పృహ తప్పిన నిండు గోదారి
చుక్కాని జారిన నట్టేటి నావంటి వయ్యారి
రేయి గుబుళ్ళలో తనువు త్రుళ్ళింతలో తుంటరి
తమకమద్దే వేకువల్లో తల్లడిల్లే ఒంటరి
వెరసి నీ
పిచ్చిది - తిరిగి తప్పిపోతే, నీకు తన వంటి గురుతులు చెపుదామని
ప్రేయసి - తను నీ తనువుపై కరిగి, నీ ప్రతిమగా తిరిగి రూపు దిద్దుకుందామని
ముద్ద బంతి - తన మెత్తదనం రేకుపై నువ్వద్దిన ముద్దుతో నీకు తెలుపుదామని
ముద్దరాలు - ముకుళించిన చేతుల్లో తన స్వామి రూపు ముద్రించుకుందామని
హృదయరాశి - తన ఎదలో నిను బందీ చేసి తనను విడుదల చేయను తాళం నీకే ఇద్దామని
నీ వెంటే వున్నది తథ్యం !!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com