tag:blogger.com,1999:blog-6055111116426201978.post4440412481771114337..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: జ్ఞాపకాలుఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-26010970158994246552009-03-27T18:03:00.000-04:002009-03-27T18:03:00.000-04:00యాండోయ్ ఈరోజు నల్లనయ్యంగూడ ఇరకెట్టేరు పేర్ల . దిల్...యాండోయ్ ఈరోజు నల్లనయ్యంగూడ ఇరకెట్టేరు పేర్ల . దిల్లు గరమయ్యిందయ్య. అయ్యి పాత జ్ఞాపకాలే దొర. నిన్న, నేడన్నది రాత్రి మాట చెపాగ్గాదె ? నిజం జెప్పిండ్రయ్య.. కిర్రుకిక్కెక్కి కత్తిచ్చుకున్నాయిగా నాకళ్ళు వాచాయయ్యోయ్.. నాకైతే యాపీనే మీకు మాతాయితొచ్చింది, ఓ సీసాలేపే పనైతె లేదు. మరుంటా నయ్య మామంచి రాజా .. దుకాన్నాన్కెల్లి గోలీల్గొనిదేవాల్నే !!.. మల్రామారాజ.. అదేనే.. మాపిటికి మత్తుదిగినాంక. <BR/><BR/>మీకు విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-3356061145845365812009-03-27T17:35:00.000-04:002009-03-27T17:35:00.000-04:00యాండోయ్నిన్నకి నేటికే జ్ఞాపకాలు పాతడిపోతే ఎట్టా మా...యాండోయ్<BR/><BR/>నిన్నకి నేటికే జ్ఞాపకాలు పాతడిపోతే ఎట్టా మారాజా? కందిరీగలంటావు దొర, తుట్టెమీదెక్కాయంటావు దొర, రెప్పలంటావు దొర! కందిరీగలకి తమకమెక్కితే ఏటవుతాదో తెలుసా మారాజా, కిర్రున కర్రెక్కి కసుక్కున కత్తుచ్చుకుంటాయి కదోండీ. ఆ మీన అధరాలేటి, నిదరాలేటి, ఆపైన రెప్పలేటి అన్ని వాసి ఊర్కోడమే. ఉత్తుత్తినే అన్నా గానీ, పదాలు మంచి మత్తునిచ్చాయి మారాజా.Dinnela Krishna Kumarnoreply@blogger.com