tag:blogger.com,1999:blog-6055111116426201978.post3923395244931054720..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: జ్ఞాపకాలుఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-71783541747917635502009-02-20T21:24:00.000-05:002009-02-20T21:24:00.000-05:00మీకు దూరమై మా కళ్లు నింపుతుందిమరోసారి కలం నిండుతుం...మీకు దూరమై మా కళ్లు నింపుతుంది
మరోసారి కలం నిండుతుంది.......
మా మనసు నింపడానికి......
thanks!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-17172721969101035602009-02-20T11:35:00.000-05:002009-02-20T11:35:00.000-05:00పరిమళం గారు.. బాధ పోస్తానేమోకవితగా కాగితం పైకి ఉరి...పరిమళం గారు.. బాధ పోస్తానేమో
కవితగా కాగితం పైకి ఉరికి పోతుంది..
పర్యవసానం అదీ దూరమవుతుంది..
మరోసారి కలం నిండుతుంది.
మనసు మరో కవిత ప్రసవిస్తుంది
నాకు మిగిలేది ప్రసూతి నొప్పులే ... !!

సత్యవతి గారు ధన్యవాదాలు

ఉష గారు బాగా చెప్పారు.. ఆ బండి బరువయి నప్పుడే
భావుకత నుదుటిన చెమటై చిగురించేది. కవితై పుష్పించేది.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-69522814644633933812009-02-20T03:48:00.000-05:002009-02-20T03:48:00.000-05:00మనబోటి వారం ముప్పాతిక జీవితం జ్ఞాపకాల్లో గడపటానికీ...మనబోటి వారం ముప్పాతిక జీవితం జ్ఞాపకాల్లో గడపటానికీ, మిగిలిన పాతికా మరికొన్ని కూడగట్టుకోవటానికే కదండి జీవించివుంటాం. జీవిస్తూ బ్రతుకుతూ, బ్రతకటానికి జీవిస్తూ బండి లాగేస్తుంటాం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-63193225617068332442009-02-20T00:17:00.000-05:002009-02-20T00:17:00.000-05:00మీ కలం లో ఏ సిరా పోసి రాస్తారో ....భావుకతా ?........మీ కలం లో ఏ సిరా పోసి రాస్తారో ....భావుకతా ?.....కాస్త చెబుతారా గురువు గారూ!please.....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com