tag:blogger.com,1999:blog-6055111116426201978.post3599287307111810783..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: మరో బ్రతుకు చిగురిస్తుందిఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-92065549749021448092009-05-28T16:53:56.055-04:002009-05-28T16:53:56.055-04:00ఉష గారు తప్పులు దిద్దినందుకు ధన్యవాదాలు. ఇంకా పరిస...ఉష గారు తప్పులు దిద్దినందుకు ధన్యవాదాలు. ఇంకా పరిస్థితి పూర్తిగా బాగవలేదండి.. చూశారుగా హడావిడిగా రాస్తే ఇలాగే ముద్రా రాక్షసులు దండెత్తుతారు.

వంశి ధన్యవాదాలు.

భారారె గారూ మీరూ ప్రజెంటన్నమాట. నెనరులు.

వర్మగారు ధన్యవాదాలు.

పరిమళంగారు ధన్యవాదాలు.

హరేకృష్ణ గారు స్వాగతం. మంచి పాటను గుర్తుచేశారు. ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-89981613430931961442009-05-28T02:08:10.304-04:002009-05-28T02:08:10.304-04:00నాకైతే నా ఆటోగ్రాఫ్ సినిమా లో పాట గుర్తుకువచ్చింద...నాకైతే నా ఆటోగ్రాఫ్ సినిమా లో పాట గుర్తుకువచ్చింది చదివినతర్వాత ..ధన్యవాదాలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-36551492269538897872009-05-28T02:05:43.218-04:002009-05-28T02:05:43.218-04:00బరువయిన గుండెను మోసేకంటే
బద్దలయితే ఆ ముక్కలేరుకోవడ...బరువయిన గుండెను మోసేకంటే
బద్దలయితే ఆ ముక్కలేరుకోవడమే
ఒక్కోసారి సుఖమనిపిస్తుంది

చాలా బాగా చెప్పారు..బద్దలయ్యాక కూడా అద్దంలాగా దాని సహజ స్వభావం ని మార్చకూడదు అప్పుడే అది అమరం అవుతుంది ..హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-49534124733819375742009-05-28T01:37:43.743-04:002009-05-28T01:37:43.743-04:00వసంతం వెంటే గ్రీష్మం ....ఆ వెనుకే వర్ష ఋతువు ....
...వసంతం వెంటే గ్రీష్మం ....ఆ వెనుకే వర్ష ఋతువు ....
రాలిన ఆకులు మళ్ళీ కొత్త చివుర్లు తొడుగుతాయి .
పడి లేచినప్పుడే విజయం వరిస్తుందని చక్కగా చెప్పారు గురువుగారు !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-39415420776699172102009-05-27T22:42:52.510-04:002009-05-27T22:42:52.510-04:00సరిగ్గా చెప్పారు. అనిపించేవన్నీ మనసుకు సంబందించినవ...సరిగ్గా చెప్పారు. అనిపించేవన్నీ మనసుకు సంబందించినవే..అందుకే కాబోలు మాకు మీ కవితలు చదివితే నిజాలను తెలుసుకొని ఆహ్లాదమనిపిస్తున్నది.pruthvirajhttps://www.blogger.com/profile/09430745218969010598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-12592840710242219482009-05-27T19:20:43.533-04:002009-05-27T19:20:43.533-04:00Miru ceppaka tirugemundi.Miru ceppaka tirugemundi.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-20250237433371824972009-05-27T18:16:58.962-04:002009-05-27T18:16:58.962-04:00avunu. paDi unDaTam maraNam. paDina pratI sArI lEc...avunu. paDi unDaTam maraNam. paDina pratI sArI lEci parigettaDam gelupu. bAvundi. dhanyavAdAlu.kRsNahttps://www.blogger.com/profile/14830816600738675867noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-72394962328588058492009-05-27T17:26:40.522-04:002009-05-27T17:26:40.522-04:00"మరో బ్రతుకు చిగురిస్తుంది" అది అక్షరాలా..."మరో బ్రతుకు చిగురిస్తుంది" అది అక్షరాలా నిజం. పడిన చోటే నిలువెత్తుగ ఎదగాలి. మరోమారు జీవితం తిరగతోడి బ్రతకాలి. నేనదే చేసాను. ఒకటీ, రెండు ముద్రా రాక్షసాలున్నాయండి [శెలయేరులా -> సెలయేరులా, సరిమ -> సరిగమ]. మీ సమయాభావ పరిస్థితి కాస్త మెరుగైనట్లుందే, బ్లాగ్లోకంలో పునర్దర్శనమిచ్చారు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com