tag:blogger.com,1999:blog-6055111116426201978.post1879256129669048794..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: అమాయకంగా ఆ ప్రశ్నలేమిటి ?ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-88394867679750905852009-02-17T17:41:00.000-05:002009-02-17T17:41:00.000-05:00శృతి గారు మంచి ప్రశ్నలే వేశారు.మూడూనూ !!:-)పద్మార్...శృతి గారు మంచి ప్రశ్నలే వేశారు.మూడూనూ !!:-)

పద్మార్పిత గారు నిజమే ఆ వయారాలను చూడాలనుకునే లోపల మీ తల అడ్డం వచ్చింది. మరోసారి ప్రయత్నిస్తాను ఏంచేస్తాం.

శేషశాయి గారు నా బ్లాగుకు స్వాగతం. మీకు అసూయ కలిగించే కవితలు చాలా వున్నాయి అయితే. చదివి మీ అక్కసు అంతా తీర్చుకోండి.

ప్రణు అమ్.. ఇంతకాలానికి సమయము కుదిరిందన్నమాట. మీ పేదవులపైన నవ్వు పూయించగలిగి నందుకు నా కవిత ధన్యం. పువ్వు కాయ అయ్యే దాక దాచి, పెరటిలో వెయ్యండి. కావలిసినన్ని నవ్వులు పుయ్యించొచ్చు. ఇటు వచ్చినందుకు ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-25934885905104931842009-02-17T16:01:00.000-05:002009-02-17T16:01:00.000-05:00చెలి అలకని..అందాన్ని ఇంత మురిపంగా వర్ణిస్తుంతె తెల...చెలి అలకని..అందాన్ని ఇంత మురిపంగా వర్ణిస్తుంతె తెలికుందానె పెదవులపై చిరునవ్వు పూచింది...

nice one.pranuhttps://www.blogger.com/profile/04618062135401010776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-32336166877960875922009-02-17T12:02:00.000-05:002009-02-17T12:02:00.000-05:00చాలా బాగుంది. ఏదో తెలియని ఆనందం కలిగింది. తరువాత అ...చాలా బాగుంది. ఏదో తెలియని ఆనందం కలిగింది. తరువాత అసూయ కూడా కలిగింది. నాకు కూడా చెప్పదానికి చెలి కావాలని మీకా అదృష్టం వుందని
శేషశాయినాలోనేనుhttps://www.blogger.com/profile/07866054878516538277noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-79142995490377495312009-02-17T11:49:00.000-05:002009-02-17T11:49:00.000-05:00మీరు ఇంత అందంగా వర్ణిస్తే అమాయకత్వంతో పాటు వయ్యారా...మీరు ఇంత అందంగా వర్ణిస్తే అమాయకత్వంతో పాటు వయ్యారాలు కూడా పోతుంది మీ చెలి(మన్నించాలి మీ మధ్య తలదూర్చినందుకు.
Beautyful....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-81086011289385752712009-02-17T11:48:00.000-05:002009-02-17T11:48:00.000-05:00నేనేం చేశానూ?అయినా నువ్వాడల్సిన ఆట చిరుగాలి ఆడింద...నేనేం చేశానూ?
అయినా నువ్వాడల్సిన ఆట
చిరుగాలి ఆడిందని ఉక్రోషమా?

అద్దం లాంటి చెక్కిలిలో
నీరూపం కనిపిస్తుందని కినుకా
లేక ఆ రూపం లో కలిసిన నాపై అలుకా?

నా కళ్ళలో నీ బొమ్మకు
మరికాస్త సొగసునద్దాలని వచ్చిన
చందమామ పై కూడా కోపమేనా?శ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.com