tag:blogger.com,1999:blog-6055111116426201978.post1575716274130200058..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: కాలంతో కసరత్తుఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-40162922111492878242009-02-18T10:45:00.000-05:002009-02-18T10:45:00.000-05:00అనానిమస్ గారు ధన్యవాదాలు.అనానిమస్ గారు ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-65666191114733855412009-02-18T03:13:00.000-05:002009-02-18T03:13:00.000-05:00excellent poetryexcellent poetryAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-57526244436507928252009-02-09T13:39:00.000-05:002009-02-09T13:39:00.000-05:00ఆదిత్య మాధవ్ గారు ధన్యవాదాలు.నాయిక గారు నా బ్లాగుక...ఆదిత్య మాధవ్ గారు ధన్యవాదాలు.
నాయిక గారు నా బ్లాగుకి స్వాగతం. కాపీ అవిడియా బాగుంది. తప్పకుండా అనుసరించి చూస్తా
వంశీ ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-36211333996751504992009-02-07T11:38:00.000-05:002009-02-07T11:38:00.000-05:00చాలా బాగుంది. ముగింపు కూడా బాగా చెప్పారు.చాలా బాగుంది. ముగింపు కూడా బాగా చెప్పారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-46421269593659867782009-02-07T08:48:00.000-05:002009-02-07T08:48:00.000-05:00అందుకే కదా మరండి ఆత్రేయ గారు, ఆ కాలమిక రాదనే అప్ప...అందుకే కదా మరండి ఆత్రేయ గారు, ఆ కాలమిక రాదనే అప్పటి జీవితం ఇప్పటి కాలానికి copy & paste చేస్తున్నా, ఇక అంతా ఖుషియే. ఈ నా strategy మీకూ పనికొస్తదేమోచూడండి.Anonymoushttps://www.blogger.com/profile/16542866990980569269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-47534563491188091452009-02-06T21:39:00.000-05:002009-02-06T21:39:00.000-05:00గతం గతహః ,దాని గురించి ఆలొచిస్తె ఉన్న సమయం పొతుంది...గతం గతహః ,దాని గురించి ఆలొచిస్తె ఉన్న సమయం పొతుంది అని బాగా చెప్పారు ఆఖరిలొ.. బాగుంది మీ కవిత..Aditya Madhav Nayanihttps://www.blogger.com/profile/03635231572122633670noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-27544479303438321232009-02-06T15:56:00.000-05:002009-02-06T15:56:00.000-05:00రెక్కలు కట్టుకుని నా బ్లాగు పైన వాలిన తెలుగుకళకు స...రెక్కలు కట్టుకుని నా బ్లాగు పైన వాలిన తెలుగుకళకు స్వాగతం. కాలాన్ని మీరెక్కల్లో దాచుకుంటే ఆగుతుందేమో వచ్చి కనుక్కుంటాను. తప్పకుండా. ధన్యవాదాలు.

బాబాగారు మంచి కవిత గుర్తు చేశారు ధన్యవాదాలు.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-68414193584448326862009-02-06T15:39:00.000-05:002009-02-06T15:39:00.000-05:00శ్రీశ్రీ ఎక్కడో అంటాడుఇరవయ్యో ఏడు మళ్లా ఎలా వస్తుం...శ్రీశ్రీ ఎక్కడో అంటాడు
ఇరవయ్యో ఏడు మళ్లా ఎలా వస్తుంది అని :-)Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-1256599971431947422009-02-06T14:07:00.000-05:002009-02-06T14:07:00.000-05:00ఈ చేతి గడియారమాచేతికెట్టినాతీసేసి కొన్నాళ్ళు పారేస...ఈ చేతి గడియారమాచేతికెట్టినా
తీసేసి కొన్నాళ్ళు పారేసిచూసినా
గోడమీదన దాన్ని తిరగేసి ఉంచినా
లోనున్న ఆసెల్లు పీకేసి చూసినా ! ... ఆకాలమేలరా

ఈ పంక్తులు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.
మీ ఊహకు హాట్సాఫ్
మీ కవిత చదివాక ఇదే అంశంపై రెక్కలు రాయాలనిపించింది
త్వరలోనే మీకవితకు కొనసాగింపుగా
నా రెక్కలుబ్లాగులో http://rekkalu.blogspot.com
లో పెడతాను.
నమస్కారాలు.తెలుగుకళhttps://www.blogger.com/profile/16046434549265345005noreply@blogger.com