tag:blogger.com,1999:blog-6055111116426201978.post1316650384736990980..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: ఈ రోజుఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-62090446359550931172009-02-19T10:48:00.000-05:002009-02-19T10:48:00.000-05:00కొత్తపాళీ గారు, పృధ్వీ గారు, పరిమళం గారు ధన్యవాదాల...కొత్తపాళీ గారు, పృధ్వీ గారు, పరిమళం గారు ధన్యవాదాలు.

ఒక్కనిమిషం గారు నా బ్లాగుకి స్వాగతమండీ.

అనానిమస్ గారు పద్మార్పిత గారు ధన్యవాదాలు.

శృతి, ముస్తాబయిన స్మృతి గులాబీలను ఆఘ్రాణించాలంటే, ముళ్ళకొమ్మని ఆత్మీయతతో అక్కున చేర్చుకోవాల్సిందే, ఆ ఆనందం కళ్ళలో సుడులు తిరగాల్సిందే. కదా ?

ఉష గారు బాగా చెప్పారు. మరింకే కలంతో తోడి కాగితాలు నింపండి.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-42218417203482572692009-02-19T06:57:00.000-05:002009-02-19T06:57:00.000-05:00"యాతమేసి తోడినా ఏరుఎండదూ, పొగిలి పొగిలి ఏడ్చినా ప..."యాతమేసి తోడినా ఏరుఎండదూ, పొగిలి పొగిలి ఏడ్చినా పుంత నిండదు" పాట గుర్తుకొచ్చింది. నాకూ అంతే, రెండు కళ్ళ చెలమల్లో మాత్రం నిత్యం నీరు ఇనకక వూటబావిలా వూరుతుంది, వొళ్ళంతా ఎండుతుమ్మముళ్ళమాదిరి పొడిబారిపోయినా.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-75227301535949884952009-02-19T06:56:00.000-05:002009-02-19T06:56:00.000-05:00గురువు గారూ, నా గొంతులో రూపం దాల్చలేని భావాలు, మది...గురువు గారూ,

నా గొంతులో రూపం దాల్చలేని భావాలు, మదిలోని ఊసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయేమో కదా? నిరాశ పరచకూడదని మీరొక రూపాన్నిచ్చారేమో, అదంగా ముస్తాబైన స్మృతులు అబ్బురంగా కనిపిస్తున్నాయి.
నిజంగా.శ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-13203763136542522882009-02-19T02:25:00.000-05:002009-02-19T02:25:00.000-05:00"గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముందిఇవాళ అదీ నిండ..."గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది"
భాధని కూడా ఇంత బాగా చెప్పడం మీకే సాద్యం!!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-82774509043840224992009-02-19T01:27:00.000-05:002009-02-19T01:27:00.000-05:00chalaa bagundu,uppaa gaa tagili uppogina baavalu,y...chalaa bagundu,
uppaa gaa tagili uppogina baavalu,yeppu ralaayo
teliyadu remdu chukkalu,inkudu guntaaa nimdi
manchi feel tho rasaru.
super.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-18863323769235607652009-02-19T00:34:00.000-05:002009-02-19T00:34:00.000-05:00ఆత్రేయ గారూ ....Thanks andi... and me Kavithalu ba...ఆత్రేయ గారూ ....Thanks andi... and me Kavithalu bagunayye...ఒక్కనిమిషం ....https://www.blogger.com/profile/10293194242482547093noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-30119743591774854872009-02-18T22:31:00.000-05:002009-02-18T22:31:00.000-05:00ఆత్రేయ గారూ !హృదయం భారమై , చూపు మరలక ,మీ కవిత లోని...ఆత్రేయ గారూ !హృదయం భారమై , చూపు మరలక ,మీ కవిత లోని ప్రతి అక్షరాన్ని గుండెలో నిక్షిప్తం చేస్తోంది .చాలా బావుందండీ .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-50171924552834631802009-02-18T21:45:00.000-05:002009-02-18T21:45:00.000-05:00‘భావాలు బ్రతుకు తున్నాయి’ నిజంగా చదువుతుంటే మాలోనూ...‘భావాలు బ్రతుకు తున్నాయి’ నిజంగా చదువుతుంటే మాలోనూ గతాలు పుట్టుకొస్తున్నాయి. ఆలొచనలు చాలా బావున్నాయి.pruthvirajhttps://www.blogger.com/profile/09430745218969010598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-89605092692300902192009-02-18T18:38:00.000-05:002009-02-18T18:38:00.000-05:00"మనసు యాతమై ఆనాటిజ్ఞాపకాలను తోడి పోస్తుంది.."ఈ లైన..."మనసు యాతమై ఆనాటి
జ్ఞాపకాలను తోడి పోస్తుంది.."
ఈ లైను చాలా బావుందికొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com