tag:blogger.com,1999:blog-6055111116426201978.post1057201369413496916..comments2023-10-28T09:16:39.750-04:00Comments on నా కవితలు: సెలవు.ఆత్రేయ కొండూరుhttp://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6055111116426201978.post-36598359148612498002009-02-26T20:31:00.000-05:002009-02-26T20:31:00.000-05:00ఆత్రేయగారు, మీరిచ్చిన వ్యాఖ్యకు నాస్ప౦దన ఆలశ్యమైన౦...ఆత్రేయగారు, మీరిచ్చిన వ్యాఖ్యకు నాస్ప౦దన ఆలశ్యమైన౦దుకు క్షమతవ్యుడిని. నిశ్శబ్ధాన్ని కౌగలిలో దాచగలిగిన మీకు మరో భావావేశపు కవితతో మనసులని ఓలలాడి౦చడానికి మరె౦తో కాల౦ పట్టదులె౦డి. ఎ౦దుక౦టే చప్పుడు ఏదైనా ఆ నిశ్శబ్ధ౦లో౦చే కదా పుట్టాల్సి౦ది. మీ ప్రతి కవితా మీ గు౦డెచప్పుడేగా.

మీ కవితలని కొన్ని ఈమధ్యకాల౦లో చదివాను. కాని వ్యాఖ్యను పెట్టే౦త సాహస౦ చెయ్యడానికి మొహమాట పడ్డానో లేక నా ప్రతిస్ప౦దనకు దీటైన పదాల అన్వేషణలో ములిగానో కానీ, మొత్తానికి మీ కవితాహార౦లో దాగిన దారానికి నేను కూడా ఓ చుక్క పెట్టగలిగాను. దీటైన పదాల గురి౦చి మాత్ర౦ అడగక౦డి. ఇప్పటికి ఇ౦త స్ప౦దన చూపి౦చగలిగుతున్నాను.సమిధ ఆన౦ద్https://www.blogger.com/profile/16961022116199901138noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-20698910805811159062009-02-24T13:44:00.000-05:002009-02-24T13:44:00.000-05:00మీ కలం త్వరలోనే నిండాలనుకోవడం మా స్వార్ధం అవుతుందే...మీ కలం త్వరలోనే నిండాలనుకోవడం మా స్వార్ధం అవుతుందేమో ......కాని బాధతో కాదు భావుకతతో .......ఎదురు చూస్తాం .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-31594804704979371352009-02-24T13:37:00.000-05:002009-02-24T13:37:00.000-05:00పద్మార్పిత గారు ధన్యవాదాలు. అవును నాకూ బాధగానే ఉంద...పద్మార్పిత గారు ధన్యవాదాలు. అవును నాకూ బాధగానే ఉంది. కానీ మనసు స్పందించ కుండా ఉంటుందా చెప్పండి.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6055111116426201978.post-58919909136939298882009-02-23T13:40:00.000-05:002009-02-23T13:40:00.000-05:00నాకు నేనే తోడు కాదు.అబద్ధపు భావుకత నేను నటించలేనుఅ...నాకు నేనే తోడు కాదు.
అబద్ధపు భావుకత నేను నటించలేను
అందుకే కవిత విశ్రాంతి కోరుతుంది.. వరకు బాగుంది.
మళ్ళీ మనసు స్పందించే వరకు
సెలవు, అని అంటే బాధగావుంది.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com